PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d28bf2ff-ac10-4fe2-9056-58fee096a2bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d28bf2ff-ac10-4fe2-9056-58fee096a2bf-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీల మధ్య తీవ్ర వివాదం చెలరేగిన సంగతి మనందరికీ తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశంపై.. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మరియు టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు చేయడం లేదని సీఎం కేసీఆర్ అంటుంటే.... అబ్బే అదేమీ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అబద్ధాలు ఆడుతోందని చెబుతున్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బంtrs{#}war;Sircilla;Siddipet;Success;Evening;CM;Hyderabad;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;Party;Telangana;Ministerబిజేపి పై టీఆర్ఎస్‌ పోరాటం.. సక్సెస్ అవుతుందా ?బిజేపి పై టీఆర్ఎస్‌ పోరాటం.. సక్సెస్ అవుతుందా ?trs{#}war;Sircilla;Siddipet;Success;Evening;CM;Hyderabad;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;Party;Telangana;MinisterFri, 12 Nov 2021 09:09:55 GMTహుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీల మధ్య తీవ్ర వివాదం చెలరేగిన సంగతి మనందరికీ తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశంపై.. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మరియు టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు చేయడం లేదని సీఎం కేసీఆర్ అంటుంటే.... అబ్బే అదేమీ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అబద్ధాలు ఆడుతోందని చెబుతున్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. అంతేకాదు వరుస ప్రెస్మీట్లు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు మాటల తూటాలను పెల్చుకుంటున్నారు.   

అంతేకాదు ధర్నాల పేరుతో రోడ్డెక్కి  నిరసనలు తెలుపుతున్నాయి ఈ రెండు పార్టీలు. ఇక నిన్న దాన్యం కొనుగోలు అంశంపై భారతీయ జనతా పార్టీ... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించగా ఇవ్వాళ అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ధాన్యం కొనుగోలు పై ధర్నాలు చేస్తోంది. కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేయనుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. దీనికి.. నిన్నటి రోజున తెలంగాణ పోలీస్ శాఖ కూడా అనుమతులు జారీ చేయడం గమనార్హం. దీంతో ఇవాళ ఉదయం 11 గంటల సమయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రుల నుంచి మామూలు కార్యకర్తల వరకు ధర్నాలో పాల్గొన్నారు.

వర్షాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్య డిమాండ్తో ఈ ధర్నాలు నిర్వహిస్తున్నారు టిఆర్ఎస్ నేతలు.మంత్రులంతా ఎవరి నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల్లో ధర్నాలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో ధర్నా చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక అటు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. హైదరాబాద్ పరిధిలోని మంత్రులంతా... జిహెచ్ఎంసి పరిధిలో ధర్నాలు చేసే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే టిఆర్ఎస్ తలపెట్టిన ఈ ధర్నా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.



విద్యా వ్యవస్థను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారా..?

చలికాలంలో ఈ ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ?

అచ్చ తెలుగందం ప్రియాంక జవాల్కర్

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..! త్వ‌ర‌లో భారీ నోటిఫికేష‌న్

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>