Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vira5cc0483d-7397-429c-8d9b-d1c3b1944f1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vira5cc0483d-7397-429c-8d9b-d1c3b1944f1f-415x250-IndiaHerald.jpgసాధారణంగా హాలీవుడ్ సినిమాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలలో అబ్బుర పరిచే విధంగా సన్నివేశాలు ఉంటాయి. ఊహకందని రీతిలో ఇక నటీనటుల స్టంట్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక హాలీవుడ్ సినిమాలలో ఉండే గ్రాఫిక్స్ అయితే అందరినీ మంత్ర ముగ్దులను చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే హాలీవుడ్ సినిమా హీరోలు ఎక్కువగా కాస్త రిస్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సినిమాల్లో . సినిమాల్లో అయితే ఇక అన్ని జాగ్రత్తలను తీసుకొని రిస్క్ చేస్తూ ఉంటారు కాబట్టి పర్లేదు కానీ.. నిజ జీవితంలో అలాంటVira{#}Hollywood;you tube;Mantra;Graphics;Heroవైరల్ : హాలీవుడ్ హీరో సాహసం.. స్పైడర్ మెన్ లా మారిపోయాడు?వైరల్ : హాలీవుడ్ హీరో సాహసం.. స్పైడర్ మెన్ లా మారిపోయాడు?Vira{#}Hollywood;you tube;Mantra;Graphics;HeroFri, 12 Nov 2021 10:45:00 GMTసాధారణంగా హాలీవుడ్ సినిమాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలలో అబ్బుర పరిచే విధంగా సన్నివేశాలు ఉంటాయి. ఊహకందని రీతిలో ఇక నటీనటుల స్టంట్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక హాలీవుడ్ సినిమాలలో ఉండే గ్రాఫిక్స్ అయితే అందరినీ మంత్ర ముగ్దులను చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే హాలీవుడ్ సినిమా హీరోలు ఎక్కువగా కాస్త రిస్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సినిమాల్లో . సినిమాల్లో అయితే ఇక అన్ని జాగ్రత్తలను తీసుకొని రిస్క్  చేస్తూ ఉంటారు కాబట్టి పర్లేదు కానీ.. నిజ జీవితంలో అలాంటి రిస్కీ స్టంట్స్ చేయడానికి హీరోలు ఎక్కువగా మొగ్గు చూపరు అని చెప్పాలి. కానీ కొంతమంది హీరోలు మాత్రం రిస్క్ లేనిది లైఫ్ లోకి ఏముంటుంది అన్న విధంగా ఎన్నో రకాల సాహసాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 సినిమాల్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు ఏదైనా సాహసం చేశారు అంటే దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం సహజం. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో న సోషల్ మీడియాను ఊపేస్తుంద. అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇక్కడ ఒక హాలీవుడ్ స్టార్ హీరో ఎంతో రిస్క్ చేసి ఒక అద్భుతమైన సాహసం చేశాడు. ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం ఏది అంటే బుర్జ్ కలీఫా అన్న విషయం తెలిసిందే. అయితే బుర్జ్ ఖలీఫా భవనం పూర్తిగా పైకి వెళ్లడం అంటే సాహసమే. ఇక ఇలాంటి ఆలోచన చేస్తే అందరికీ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ హాలీవుడ్ స్టార్ హీరో మాత్రం ఈ సాహసం చేసి చూపించాడు.



 హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ను కాలినడకన అధిరోహించాడు. ఏకంగా 2909 మెట్లు ఎక్కి కేవలం 51 నిమిషాల్లోనే 160 అంతస్థులు అధిరోహించాడు.. తన కొత్త యూట్యూబ్ సిరీస్ బెస్ట్ షేప్ ఆఫ్ మై లైఫ్ లో భాగంగా ఈ సాహసం చేశాడు హాలీవుడ్ స్టార్ హీరో.  ఈ సిరీస్ లో తన బరువు తగ్గించుకునే విధానాన్ని చెప్పబోతున్నాడు. అయితే ఈ హీరో చేసిన సాహసం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక బుర్జ్ ఖలీఫా భవనంపైన కు చేరుకుని.. అతను తీసిన వీడియో సాహసాలు చూసిఅందరూ అవాక్కవుతున్నారు అనే చెప్పాలి
">



జగన్‌కు సీబీఐ బిగ్ షాక్...!

ఏపీలో ఆ జిల్లాకు జలకళ... ఆరేళ్ళ తర్వాత ఆ నదికి వరద...?

బిగ్ బాస్ 5 : తిరగబెట్టిన జెస్సి ప్రాబ్లం?

కృష్ణా జిల్లా టీడీపీ నేత‌ల అతి తెలివి చూశారా...!

నెల్లూరు నగర రాజకీయం : వారేరి ? కనపడరే ?

నాలుగు సీట్లున్న బీజేపీ.. కేసీఆర్ ను బయపెట్టిద్దా..!

భారత్ : వీరవనితలకు.. పుట్టినిల్లు..!

కంగనా... నీకిది అవసరమా...!

నెల్లూరు నగర రాజకీయం : జంట మిత్రులకు పరీక్ష



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>