Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pubg9f14b880-fc30-44f0-8cbb-664d342465c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pubg9f14b880-fc30-44f0-8cbb-664d342465c7-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో ఆన్లైన్ గేమ్స్ యువతను ఎంతలా ఆకర్షిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగం చేసే వారి వరకు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెడుతున్నారు ఎంతోమంది. కొద్దికాలంలోనే వాటికి బానిసలుగా మారిపోతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మందిని బానిసలుగా మార్చుకుని ఇంకా ఎంతోమంది ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్ ఏది అంటే అందరూ చెప్పే పేరు పబ్జి. ఒక సాదాసీదా గేమ్ గా ఇండియా లోకి ఎంట్రీ ఇచ్చిన పబ్జి గేమ్ కొద్ది రోజుల్లోనే అందరినీ ఈ గేమ్ కి బానిసలుగా మార్చుకుంPubg{#}GEUM;Google;central government;India;thursday;jobపబ్జి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కొత్త గేమ్ వచ్చేసింది?పబ్జి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కొత్త గేమ్ వచ్చేసింది?Pubg{#}GEUM;Google;central government;India;thursday;jobFri, 12 Nov 2021 08:45:00 GMTఇటీవలి కాలంలో ఆన్లైన్ గేమ్స్ యువతను ఎంతలా ఆకర్షిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగం చేసే వారి వరకు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెడుతున్నారు ఎంతోమంది. కొద్దికాలంలోనే వాటికి బానిసలుగా మారిపోతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మందిని బానిసలుగా మార్చుకుని ఇంకా ఎంతోమంది ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్ ఏది అంటే అందరూ చెప్పే పేరు పబ్జి. ఒక సాదాసీదా గేమ్ గా ఇండియా లోకి ఎంట్రీ ఇచ్చిన పబ్జి గేమ్ కొద్ది రోజుల్లోనే అందరినీ ఈ గేమ్ కి బానిసలుగా మార్చుకుంది.


 అన్ని పనులను వదిలేసి కేవలం పబ్జి ఆడటం పనిగా పెట్టుకునే వారు చాలామంది. ఇలా పబ్ జి గేమ్ కు బానిసలుగా మారిపోయి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక ఆ తర్వాత చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏకంగా పబ్జి ఆట పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పబ్జి ఆడే ప్రతి ఒక్కరి గుండెల్లో బాంబు పేలినంత పని అయింది. ఇక పబ్జి నిషేధానికి గురైన కొన్ని రోజుల తర్వాత ఎంతోమంది పిచ్చివాళ్ళలా గా ప్రవర్తించడం కూడా మొదలుపెట్టారు. నిషేధానికి గురైన పబ్జి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇండియాలో ఎంట్రీ ఇస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే పబ్జి లోటును తీర్చేందుకు ఆ తర్వాత ఎన్నో రకాల గేమ్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏ గేమ్ కూడా పబ్జి లెవెల్ లో అందరిని ఆకర్షించే లేకపోయింది




 అయితే నిషేధానికి గురైన పబ్జి తిరిగి మళ్ళీ వచ్చేసింది. పబ్జి న్యూ స్టేట్ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన ఈ గేమ్ను 17 భాషల్లో డిజైన్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్లో దీని సైజు 1.4 gb ఉంది. ఆండ్రాయిడ్ 6 ఆపై వెర్షన్లలో మాత్రమే ఈ గేమ్ ఆడటానికి వీలు ఉంటుంది అన్నది తెలుస్తుంది. అయితే పబ్జి ని భారత్లో నిషేధించిన తర్వాత క్రాఫ్టన్ సంస్థ బాటిల్ గ్రౌండ్స్  గేమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇక పబ్జీ నుంచి కొత్త గేమ్ రావడం మాత్రం  పబ్జి ప్లేయర్లు అందరికీ కూడా గొప్ప శుభవార్త అని చెప్పాలి.



తిరుమల అలిపిరి నడక మార్గం తాత్కాలికంగా మూసివేత

చలికాలంలో ఈ ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ?

అచ్చ తెలుగందం ప్రియాంక జవాల్కర్

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..! త్వ‌ర‌లో భారీ నోటిఫికేష‌న్

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>