BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy-class-taken-to-that-mla--e3a40853-6ecb-478e-8ff8-208e649ed8a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy-class-taken-to-that-mla--e3a40853-6ecb-478e-8ff8-208e649ed8a1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల మీద ఇప్పుడు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విశాఖలో కూడా అభివృద్ధి మీద సిఎం వైఎస్ జగన్ చాలా సీరియస్ ఫోకస్ చేసారు. భోగపురం ఎయిర్ పోర్టు త్వరలో పూర్తి చేయబోతున్నాం అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ నుండి భోగాపురం వరకు ఆరు లైన్ల రోడ్డు పూర్తి చేస్తాం అన్నారు. పంచగ్రామాల సమస్యను పరిష్కరించమే కాకుండా సింహాచలం అప్పన్న గిరిప్రదక్షణకు ప్రహారి గోడ నిర్మిస్తvijaysai reddy{#}Simhachalam;Capital;MP;YCP;Government;Vishakapatnam;Jagan;Reddy;Teluguమూడు రాజధానులు ఆగే ప్రసక్తే లేదు: విజయసాయిమూడు రాజధానులు ఆగే ప్రసక్తే లేదు: విజయసాయిvijaysai reddy{#}Simhachalam;Capital;MP;YCP;Government;Vishakapatnam;Jagan;Reddy;TeluguFri, 12 Nov 2021 14:18:56 GMTఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల మీద ఇప్పుడు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తుంది. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విశాఖలో కూడా అభివృద్ధి మీద సిఎం వైఎస్ జగన్ చాలా సీరియస్ ఫోకస్ చేసారు. భోగపురం ఎయిర్ పోర్టు త్వరలో పూర్తి చేయబోతున్నాం అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

విశాఖ నుండి భోగాపురం వరకు ఆరు లైన్ల రోడ్డు పూర్తి చేస్తాం అన్నారు. పంచగ్రామాల సమస్యను పరిష్కరించమే కాకుండా సింహాచలం అప్పన్న గిరిప్రదక్షణకు ప్రహారి గోడ నిర్మిస్తున్నాం అని తెలిపారు. అతి త్వరలో విశాఖ నుండే పరిపాలన సాగబోతుంది అని అన్నారు ఆయన. న్యాయ రాజధాని కర్నూల్ లో కూడా పనులు ప్రారంభమయ్యాయి అని తెలిపారు. వైసిపి పాలనలో మూడు రాజధానుల ప్రతిపాదన అమలవుతోంది అని విశాఖకు తెలుగు అకాడమీని మార్చడం జరిగింది అన్నారు.



నాగేశ్వరావు ప్రేమాభిషేకం సినిమాతో బాలయ్యకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

నాకు చాలా నమ్మకం ఉంది: మోడీ

బిగ్ బాస్ 5: దూసుకొస్తున్న షణ్ముఖ్... టైటిల్ వేటలో ముందంజ ?

వెంకటేష్ ‘దృశ్యం 2’ టీజర్ విడుద‌ల .. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో బాంబు పేల్చిన పయ్యావుల... ఏం అన్నారు...?

బుల్లి పిట్ట: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ తో రన్ అయ్యే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!!

దేశంలోనే ఫ‌స్ట్ టీఆర్ఎస్‌.. సెకండ్ టీడీపీ...!

టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కడుతూ యువకుడు మృతి

షన్నుని అన్‌ ఫాలో కొట్టిన దీప్తి కారణం ఆమెనా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>