BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------d9e8c61b-8f5b-41a6-aabe-5fd7275c5e71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------d9e8c61b-8f5b-41a6-aabe-5fd7275c5e71-415x250-IndiaHerald.jpgదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420 ఉన్న‌ది. అదేవిధంగా ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాములు క‌లిగిన‌ బంగారం రూ.47,340, 24 క్యారెట్ల గోల్డ్‌ ధ‌ర రూ.48,340 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.46,200 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50,400, కోల్‌క‌తాలో 22 క్యారెట్ల బంగారం రూ.48,550 ఉంటే 24 క్యారెట్ల బంగారం రూ.51,200గా ఉంది. ఇక బెంగ‌ళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.45,900 ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50,070 ఉన్న‌ది. హైద‌రాబాద్‌లో# పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు{#}gold;Capital;Silverమ‌ళ్లీ పెరిగిన ప‌సిడి ధ‌ర‌లుమ‌ళ్లీ పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు# పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు{#}gold;Capital;SilverFri, 12 Nov 2021 07:18:04 GMTబంగారం, వెండి ధరల‌లో ప్ర‌తిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. మార్కెట్‌లో ఒక‌సారి త‌గ్గితే, మ‌రొక సారి పెరుగుతుంటాయి బంగారం, వెండి ధ‌ర‌లు. కొంత మంది కొనుగోలు దారులు ధ‌ర‌ల వైపు ప్ర‌త్యేకంగా దృష్టి సారించి తక్కువ ఉన్న‌ప్పుడే కొంటుంటారు. కానీ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో మాత్రం ఎంత ధ‌ర ఉన్న కొనకుండా ఎవరూ ఉండ‌లేరు. ముఖ్యంగా క‌రోనా సెకండ్‌వేవ్ త‌రువాత కాస్త త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ క్ర‌మ క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు కూడ బంగారం, వెండిల ధ‌ర‌లు కాస్త పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్ర‌స్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.47,340 ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,340గా కొన‌సాగుతున్న‌ది. తులం బంగారంపై రూ.90 వ‌న‌కు పెరిగిన‌ది. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ధ‌ర‌లు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,050,  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420 ఉన్న‌ది. అదేవిధంగా ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాములు క‌లిగిన‌ బంగారం రూ.47,340, 24 క్యారెట్ల గోల్డ్‌ ధ‌ర రూ.48,340 ఉంది.  చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.46,200 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50,400, కోల్‌క‌తాలో 22 క్యారెట్ల బంగారం రూ.48,550 ఉంటే 24 క్యారెట్ల బంగారం రూ.51,200గా ఉంది. ఇక బెంగ‌ళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.45,900 ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50,070 ఉన్న‌ది. హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాములు క‌లిగిన బంగారం ధ‌ర రూ.45,900 ఉంటే, 24 క్యారెట్లు 10 గ్రాముల ధ‌ర రూ.50,070 ప‌లుకుతుంది. విజయవాడలో 22 క్యారెట్ల గ‌ల‌ ధర రూ.45,900,  24 క్యారెట్ల  ధర రూ.50,070 ఉన్న‌ది. విశాఖ‌లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,070 గా న‌మోదై ఉన్న‌ది.





మ‌ళ్లీ పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>