Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/youtube-c701c433-2b50-41cb-87a6-b2a90a427765-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/youtube-c701c433-2b50-41cb-87a6-b2a90a427765-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో యూట్యూబ్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రస్తుతం ఏది కావాలన్నా యూట్యూబ్ వేదికగా దొరుకుతుంది. ఇక ఎంతోమంది యూట్యూబ్లోనే గంటల సమయం గడుపుతున్నారు. అదే సమయంలో నేటి రోజుల్లో ఎంతో మందికి యూట్యూబ్ అనేది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది అని చెప్పాలి. తమ దగ్గర ఉన్న టాలెంట్ని ఉపయోగించుకుని ఎంతోమంది ఇక యూట్యూబ్ వేదికగా లక్షల్లో సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే అటు యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లనూ తీసుకువస్తూ తమ వినియోగదారుల ఆకర్షిస్తూనే ఉంది. Youtube {#}you tube;Hero;Cinemaషాకింగ్ : యూట్యూబ్లో ఇక అది కనిపించదు?షాకింగ్ : యూట్యూబ్లో ఇక అది కనిపించదు?Youtube {#}you tube;Hero;CinemaFri, 12 Nov 2021 10:30:00 GMTనేటి రోజుల్లో యూట్యూబ్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రస్తుతం ఏది కావాలన్నా యూట్యూబ్ వేదికగా దొరుకుతుంది. ఇక ఎంతోమంది యూట్యూబ్లోనే గంటల సమయం గడుపుతున్నారు. అదే సమయంలో నేటి రోజుల్లో ఎంతో మందికి యూట్యూబ్ అనేది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది అని చెప్పాలి. తమ దగ్గర ఉన్న టాలెంట్ని ఉపయోగించుకుని ఎంతోమంది ఇక యూట్యూబ్ వేదికగా లక్షల్లో సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే అటు యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లనూ తీసుకువస్తూ తమ వినియోగదారుల ఆకర్షిస్తూనే ఉంది. ఇక పోతే ఇక ఇటీవల యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది.



 ప్రస్తుతం ప్రతి యూట్యూబ్ వీడియో కింద లైక్ డిస్ లైక్ బటన్ లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. వీడియో నచ్చితే లైక్ చేయడం లేదా డిస్ లైక్ చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఇక నుంచీ డిస్ డిస్ లైక్ చేసినప్పటికీ కౌంట్ కనిపించదట.  ఈ ఫీచర్ను తొలగించడంపై గత కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ తర్జన భర్జన పడుతోంది అన్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ముందడుగు వేసి ఇక డీస్ లైక్ ఆప్షన్ ను తొలగించపోతున్నారట. యూట్యూబ్ లో కొంతమంది డీస్ లైక్ ల తో దాడులు చేస్తూ ఉండటం కారణంగా ఎంతోమంది యూట్యూబర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే డిస్ లైక్ కౌంట్ కనిపించకుండా చేసేందుకు యూట్యూబ్ నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల అటు యూట్యూబ్ క్రియేటర్స్ వ్యూవర్స్  మధ్య మర్యాదపూర్వక వాతావరణం ఉంటుందని యూట్యూబ్ భావించింది. వీడియో కింద ఉండే డిస్ లైక్ బటన్ మాత్రమే కాదు అటు కామెంట్ల కింద ఉండే డిస్ లైక్ బటన్ కూడా చూపించకుండా సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది.



 ఇక యూట్యూబ్ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం కారణంగా చిన్న యూట్యూబ్ ఛానల్ కి ఎంతగానో ఊరట కలిగే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ సినిమా వాళ్లకి కూడా డిస్ లైక్  నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైనా హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలు యాంటీ ఫాన్స్ మొత్తం డిస్ లైక్ కొడుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యం లోనే ఇక ఈ కొత్త నిర్ణయం అందరికీ ఉపయోగకరంగా మారుతుందని యూట్యూబ్ భావిస్తోందట.



జగన్‌కు సీబీఐ బిగ్ షాక్...!

ఏపీలో ఆ జిల్లాకు జలకళ... ఆరేళ్ళ తర్వాత ఆ నదికి వరద...?

బిగ్ బాస్ 5 : తిరగబెట్టిన జెస్సి ప్రాబ్లం?

కృష్ణా జిల్లా టీడీపీ నేత‌ల అతి తెలివి చూశారా...!

నెల్లూరు నగర రాజకీయం : వారేరి ? కనపడరే ?

నాలుగు సీట్లున్న బీజేపీ.. కేసీఆర్ ను బయపెట్టిద్దా..!

భారత్ : వీరవనితలకు.. పుట్టినిల్లు..!

కంగనా... నీకిది అవసరమా...!

నెల్లూరు నగర రాజకీయం : జంట మిత్రులకు పరీక్ష



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>