BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------------336263e9-8758-4a1d-82fc-4911c717168a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------------336263e9-8758-4a1d-82fc-4911c717168a-415x250-IndiaHerald.jpgఅగ్ర‌ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌లైన నాటు నాటు అనే పాట ప్ర‌స్తుతం ఎవ‌రినోట అయిన ఇదే పాట వినిప‌డుతోంది. ఈ పాట తెలుగు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపుతున్న‌ది. స‌మంతలాంటి సెలబ్రిటీలు కూడ ఈ సాంగ్‌పై అభినంద‌న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాలోనైతే చాలా అద్భుత‌మైన స్పంద‌క వ‌స్తున్న‌ది. నెటిజ‌న్లు చాలా మంది ఈ సాంగ్‌ను రీక్రియేట్ చేస్తూ మ‌రీ స్టెప్పులు వేస్తున్నారు. #నాటు నాటు పాటకు బామ్మ స్టెప్పులు{#}Kevvu Keka;Telugu;RRR Movie;Cinema'నాటు నాటు' పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు'నాటు నాటు' పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు#నాటు నాటు పాటకు బామ్మ స్టెప్పులు{#}Kevvu Keka;Telugu;RRR Movie;CinemaFri, 12 Nov 2021 16:28:44 GMTఅగ్ర‌ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌.  ఈ సినిమా నుంచి ఇటీవ‌ల విడుద‌లైన 'నాటు నాటు' అనే పాట ప్ర‌స్తుతం ఎవ‌రినోట అయిన ఇదే  పాట వినిప‌డుతోంది. ఈ పాట తెలుగు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపుతున్న‌ది. స‌మంతలాంటి సెలబ్రిటీలు కూడ ఈ సాంగ్‌పై అభినంద‌న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాలోనైతే చాలా అద్భుత‌మైన స్పంద‌క వ‌స్తున్న‌ది. నెటిజ‌న్లు చాలా మంది ఈ సాంగ్‌ను రీక్రియేట్ చేస్తూ మ‌రీ స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసిన‌ది ఓ బామ్మ‌.

వ‌య‌స్సు అనేది కేవ‌లం ఒక అంకె మాత్ర‌మేన‌ని, మ‌రోసారి నిరూపిస్తూ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ సాంగ్‌కు ఎంతో ఉత్సాహంగా కాలు క‌దిపిన‌ది. బామ్మ నాటు డ్యాన్స్‌ను అభినందిస్తూ  ఓ వీడియోను త‌మ అధికారిక సోష‌ల్ మీడియాలో పంచుకున్న‌ది ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. బామ్మ‌గారు అంటూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన‌ది. వీడియో చూసిన నెటిజ‌న్లు బామ్మ‌గారు మీ ఉత్స‌హానికి హ్యాట్సాప్ అని, మీ డ్యాన్స్ కెవ్వు కేక అని ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 07, 2022న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వ్వ‌నున్న‌ది.
 



సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురి పరిస్థితి విషమం !!

'నాటు నాటు' పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు

వైరల్ : నాటు నాటు పాటపై సులభంగా స్టెప్పులు నేర్చుకోండి ఇలా?

సింగర్ గీతా మాధురి "స్వరం మధురమే"...

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఐదు రోజుల్లో శిక్ష ఖరారు

సిగరెట్ తాగి.. జైలు పాలయ్యాడు?

జ‌ర్న‌లిస్టుల‌కు ఆర్టీసీ తీపి క‌బురు

మూడు రాజధానులు ఆగే ప్రసక్తే లేదు: విజయసాయి

నాకు చాలా నమ్మకం ఉంది: మోడీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>