Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-5b45f116-9e53-4161-848d-9aa2c0114387-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-5b45f116-9e53-4161-848d-9aa2c0114387-415x250-IndiaHerald.jpgదాదాపుగా అందరికీ వ్యాక్సిన్ పై అవగాహన వచ్చేసింది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీంతో అటు ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో పెట్టుకున్న లక్ష్యాల కూడా సమర్థవంతంగా నెరవేరుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఏకంగా భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద కోట్ల మార్క్ కూడా అందుకోవడం గమనార్హం. అయితే ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇక దాదాపుగా అందరూ కూడVaccine {#}Coronavirus;central government;India;Government;Directorవ్యాక్సిన్ బూస్టర్ డోస్.. ఎప్పుడు వేసుకోవాలో తెలుసా?వ్యాక్సిన్ బూస్టర్ డోస్.. ఎప్పుడు వేసుకోవాలో తెలుసా?Vaccine {#}Coronavirus;central government;India;Government;DirectorFri, 12 Nov 2021 09:00:00 GMTదాదాపుగా అందరికీ వ్యాక్సిన్ పై అవగాహన వచ్చేసింది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీంతో అటు ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయం లో పెట్టుకున్న లక్ష్యాల కూడా సమర్థవంతం గా నెర వేరుతున్నాయి. ఇక ఇటీవల కాలం లో ఏకంగా భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద కోట్ల మార్క్ కూడా అందు కోవడం గమనార్హం. అయితే ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా పెట్టు కున్నారు. అయితే  ఇక దాదాపుగా అందరూ కూడా దేశం లో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని ఉన్నారు.


 ఈ క్రమం లోనే మరి కొన్ని రోజుల్లో కరోనా వైరస్ మూడవ దశ  వస్తుంది అని శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యం లో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు బూస్టర్ డోసు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందని కొంత  మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ప్రస్తుతం అటు కేంద్ర ప్రభుత్వం కూడా బూస్టర్ డోస్ పై  వేయడం పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇక పోతే ప్రస్తుతం భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ కూడా అత్యవసర వినియోగం కోసం అందుబాటులో ఉంది.


ఎంతో మంది భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ కూడా రెండు డోసులు  వేసుకొన్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్ బయోటెక్ బూస్టర్ డోస్ మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే భారత్ బయోటెక్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా కరోనా వ్యాక్సిన్ యొక్క బూస్టర్ షార్ట్ పొందడానికి సరైన సమయం రెండో డోస్ తీసుకున్నా ఆరు నెలల తర్వాత అని వెల్లడించారు. అదే సమయంలో ఇక బూస్టర్ డోస్ అని నాసిక వ్యాక్సిన్ రూపంలో అందించడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు..



తిరుమల అలిపిరి నడక మార్గం తాత్కాలికంగా మూసివేత

చలికాలంలో ఈ ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ?

అచ్చ తెలుగందం ప్రియాంక జవాల్కర్

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..! త్వ‌ర‌లో భారీ నోటిఫికేష‌న్

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>