BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-nara-lokesh72db5112-e14e-4e6e-9dba-eb4bb340fe77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-nara-lokesh72db5112-e14e-4e6e-9dba-eb4bb340fe77-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం ప‌ర్య‌ట‌న‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు అవుతుంద‌ని, అడ్డ‌గోలుగా ఇష్టంవ‌చ్చిన‌ట్టు త‌మ‌పై కేసులు పెడుతున్నార‌ని మండిప‌డ్డారు. అనంత‌పురంలో విద్యార్థుల దాడి, అమ‌రావ‌తి రైతుల‌పై లాఠీచార్జీ అమానుష ఘ‌ట‌న అని ఫైర‌య్యారు. పోలీసులు లేకుండా వైసీపీ నేత‌లు బ‌య‌టికి రాగ‌ల‌రా అని ప్ర‌శ్నించారు లోకేష్‌.#nara lokesh{#}Amaravathi;Father;Chittoor;Nara Lokesh;Thief;Donga;kuppam;YCP;police;TDPమా నాన్న సాప్ట్‌, నేను కాదు.. వైసీపీకి లోకేష్ వార్నింగ్మా నాన్న సాప్ట్‌, నేను కాదు.. వైసీపీకి లోకేష్ వార్నింగ్#nara lokesh{#}Amaravathi;Father;Chittoor;Nara Lokesh;Thief;Donga;kuppam;YCP;police;TDPFri, 12 Nov 2021 12:02:41 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని  చిత్తూరు జిల్లా కుప్పం ప‌ర్య‌ట‌న‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  వైసీపీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు అవుతుంద‌ని, అడ్డ‌గోలుగా ఇష్టంవ‌చ్చిన‌ట్టు త‌మ‌పై కేసులు పెడుతున్నార‌ని మండిప‌డ్డారు. అనంత‌పురంలో విద్యార్థుల దాడి, అమ‌రావ‌తి రైతుల‌పై లాఠీచార్జీ అమానుష ఘ‌ట‌న అని ఫైర‌య్యారు. పోలీసులు లేకుండా వైసీపీ నేత‌లు బ‌య‌టికి రాగ‌ల‌రా అని ప్ర‌శ్నించారు లోకేష్‌.

వైసీపీ నేత‌లు పిరికి వార‌ని, పిల్ల‌లంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు తెదేపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. త‌మ నాన్న చంద్ర‌బాబు చాలా సాప్ట్ అని, నేను సాప్ట్ కాద‌ని వార్నింగ్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే ప్ర‌జా ఉద్య‌మం రానున్న‌ద‌ని, అందులో గాలిగాడు జ‌గ‌న్ కొట్టుకుపోతాడ‌ని పేర్కొన్నారు. 2024లో ఏపీలో టీడీపీ విజ‌యం ఖాయ‌మ‌ని, దొంగ సంత‌కాల‌తో 14వ వార్డు ఏక‌గ్రీవం చేసుకున్నార‌ని వైసీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు లోకేష్‌. కుప్పం ఎన్నిక‌ల‌కు రౌడిలు, స్మ‌గ్ల‌ర్లు దిగార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.





షన్నుని అన్‌ ఫాలో కొట్టిన దీప్తి కారణం ఆమెనా..??

మా నాన్న సాప్ట్‌, నేను కాదు.. వైసీపీకి లోకేష్ వార్నింగ్

ఏపీ లోక‌ల్ వార్‌: టీడీపీ అభ్య‌ర్థులకు క‌న్నీళ్లు ఒక్క‌టే త‌క్కువా...!

బాబుకు అశోక్ గ‌జ‌ప‌తి ఫిట్టింగ్ పెట్టేశారే...!

జ‌గ‌న్ దెబ్బ‌తో టాలీవుడ్‌కు ఇన్ని కోట్లు న‌ష్ట‌మా...!

భారీగా ఆయుధాల కొనుగోలు చేస్తున్న పాకిస్తాన్.. భారత్ పై..!

మామ గారి డైలాగ్ వాడిన లోకేష్...?

భారత్ బయోటెక్ ఎంత సేఫ్...? ఇదే లెక్క...!

జగన్‌కు సీబీఐ బిగ్ షాక్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>