PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpdd036f9e-b96e-42c3-bf9c-11c40bb12a0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpdd036f9e-b96e-42c3-bf9c-11c40bb12a0e-415x250-IndiaHerald.jpgతాజాగా కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చార వేళ‌ల్లో కూడా ఇదే జ‌రిగింది. క‌నుక మ‌రీ ఇంత‌గా ఓ పార్టీని టార్గెట్ చేయ‌డం జ‌గ‌న్ కు స‌బ‌బు కాదు. ఒక్కసారి ఓడిపోండి జ‌గ‌న్ ఏం కాదు. మీరు అవ‌మానాన్నీ ఇంకా ఎన్నో బాధ‌ల‌ను దాటుకుని రాజ‌య్యారు. రాజు అయ్యాక హుందాత‌నం విడిచి మ‌ళ్లీ వాళ్లు చేసిన త‌ప్పులే మీరు చేస్తే ఎలా? ఓ సారి ఆలోచించండి.. మ‌ళ్లీ చెబుతున్నా స‌ర్ ఓడిపోతే ఏం కాదు.tdp{#}Nijam;king;kuppam;YCP;TDP;Congress;CMకుప్పం పాలిటిక్స్ : ఒక్కసారి ఓడి చూడు జగన్ !కుప్పం పాలిటిక్స్ : ఒక్కసారి ఓడి చూడు జగన్ !tdp{#}Nijam;king;kuppam;YCP;TDP;Congress;CMFri, 12 Nov 2021 18:49:34 GMTజ‌గ‌న్ అంటే ఎవ‌రు స‌ర్ .. ఈ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి .. ఇంకా వైసీపీ అధినేత. ఎన్నో క‌ష్టాలకు నిల‌బ‌డి నిల‌దొక్కుకుని సీఎం అయిన వ్య‌క్తి. ఆ రోజు కాంగ్రెస్ లో కొన్ని అవ‌మానాలు ఉన్నా వాటి నుంచి బ‌య‌ట‌ప‌డి త‌నదైన స‌త్తా చాటిన వ్య‌క్తి. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకునంత‌టినీ త‌న‌వైపు మ‌ల్చుకున్న వ్య‌క్తి. రాష్ట్రంలో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎదిగారు త‌రువాత రాష్ట్రాన్నే ఏలే శక్తిగా ఎదిగారు. ఆ విధంగా జ‌గ‌న్ ఓ తిరుగులేని నేత. ప‌రాజ‌యం ప‌రాభ‌వం రెండూ తెలిసిన నేత. కొన్ని సంద‌ర్భాల్లో మిగిలిన నాయ‌కుల క‌న్నా చాలా బెట‌ర్. ప‌రిణితి ఉన్న వ్య‌క్తి అని రాయాలి. అంతేకాదు రాజ‌కీయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారే అరుదు కానీ ఆయ‌న మాత్రం ఇంత‌వ‌ర‌కూ వీలున్నంత వ‌ర‌కూ సాధ్యం అనుకున్నంత వ‌ర‌కూ వీట‌న్నింటినీ నెరవేర్చేలా ప‌నిచేశారు. విధేయులంద‌రికీ మంచి ప‌ద‌వులే ఇచ్చారు.

కానీ ఇప్పుడు
ఆయ‌న అనుకున్న విధంగా రాజ‌కీయం న‌డుస్తున్నా ఇంకా ఏదో కావాల‌న్న ఆరాటం క‌నిపిస్తోంది. అదేవిధంగా చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకున్న రాజ‌కీయ స‌ర‌ళి లేదా ప‌ద్ధ‌తి హ‌ద్దు మీరుతోంది. టీడీపీ త‌న‌ను అవ‌మానించింద‌న్న ఒకే ఒక్క కార‌ణంతో చంద్ర‌బాబును టార్గెట్ గా చేసుకుని ఆయ‌న కొన్ని అప్ర‌జాస్వామిక ప‌ద్ధ‌తులు అనుస‌రిస్తారు అన్న నింద‌ను మోస్తున్నారు. ఇది కేవ‌లం నిందే కాదు చాలా సంద‌ర్భాల్లో నిజం కూడా! తాజాగా  కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చార వేళ‌ల్లో కూడా ఇదే జ‌రిగింది. క‌నుక మ‌రీ ఇంత‌గా ఓ పార్టీని టార్గెట్ చేయ‌డం జ‌గ‌న్ కు స‌బ‌బు కాదు. ఒక్కసారి ఓడిపోండి జ‌గ‌న్ ఏం కాదు. మీరు అవ‌మానాన్నీ ఇంకా ఎన్నో బాధ‌ల‌ను దాటుకుని రాజ‌య్యారు. రాజు అయ్యాక హుందాత‌నం విడిచి మ‌ళ్లీ వాళ్లు చేసిన త‌ప్పులే మీరు చేస్తే ఎలా? ఓ సారి ఆలోచించండి.. మ‌ళ్లీ చెబుతున్నా స‌ర్ ఓడిపోతే ఏం కాదు.





సిక్కోలుపై జగన్‌కు ప్రత్యేక అభిమానం...!

భారత్ దే భవిష్యత్తు.. నాటి చైనా స్థితిలో..!

నిధులు అడిగితే.. బిచ్చ‌మెత్తుకుంటార‌నేది అజ్ఞాన‌మే : స‌జ్జ‌ల

పసుపు జెండా చూడగానే ఎందుకంత భయం..?

డ్రగ్స్ వాడే వాళ్లకు కేంద్రం గుడ్ న్యూస్...?

ప్రభుత్వంపై కేసు పెడతాం: ఏపీ ఉద్యోగులు

హసన్ అలీకి మద్దతుగా నిలిచిన బాబర్...

ఆ ఒక్క విషయంలో రాఘవేంద్రరావు ఇప్పటికి బాధ పడుతూనే ఉంటారట..?

కేసీఆర్ టాక్స్ : ఒక ధర్నా లక్ష సందేహాలు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>