MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-4aeaef00-735b-4ed4-bbaf-30d78ef8b11e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-4aeaef00-735b-4ed4-bbaf-30d78ef8b11e-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ సినిమాలోనైనా రొమాన్స్ చేయడం కనిపిస్తూనే ఉంటుంది. మరికొన్ని సినిమాలో రొమాన్స్ అతి హద్దులు వరకు ఉంటే సరసం.. అదే హద్దులు దాటితే దరిద్రంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక్కపుడు సినిమాలో అలాంటి సీన్స్ చూడటానికి ప్రజలు చాల ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.heroine {#}rachita;Kannada;marriage;Wife;ram pothineni;Heroine;Cinemaరొమాన్స్ పై హాట్ కామెంట్స్ చేసిన హీరోయిన్..!!రొమాన్స్ పై హాట్ కామెంట్స్ చేసిన హీరోయిన్..!!heroine {#}rachita;Kannada;marriage;Wife;ram pothineni;Heroine;CinemaFri, 12 Nov 2021 11:18:55 GMTసినిమా హిట్ అవ్వడం లేదు అంటే.. అర్ధం చేసుకోవాలి మరి.

అయితే సినిమాలో భార్య భర్తలు రూంలొకి వెల్లి తలుపు వేసుకుంటేనే ఏదో తప్పు చేసినట్లు చూసే జనం.. ఇప్పుడు జానడు బట్టలు వేసుకున్నా కూడా కథకు తగ్గట్లుగానే ఉంది అంటూ తమ తీరును మార్చుకుంటున్న విషయం తెల్సిందే. అలాగే దర్శకులు కూడా ప్రేక్షకుల తీరును బట్టే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ తాను నటించిన సినిమాలో ఘాటు రొమాన్స్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆమె హీరోయిన్ గా నటించిన 'లవ్‌ యూ రచ్చు' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను ఒక్క ప్రశ్న అడగా దానికి ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇక రిపోర్టర్ రచితను'లవ్‌ యూ రచ్చు' సినిమాలో కొద్దిగా ఘాటైన రొమాన్స్ చేసినట్లు వెల్లడించింది. ఈ సినిమాకి సంబంధించిన రొమాన్స్ గురించి అడగా..  ఆమె కథ డిమాండ్ చేయడంతో తప్పలేదు అని జవాబు చెప్పుకొచ్చింది. అయితే రిపోర్టర్ మళ్లి అంతకు ముందు ఇలాంటి బోల్డ్ సీన్స్ లో చేయను అని చెప్పారుగా.. మధ్యలో రచిత మాట్లాడుతూ " పెళ్లి తరువాత ఎవరైనా ఏం చేస్తారు.. రొమాన్స్ కాకుండా ఇంకేమైనా చేస్తారా..? అంటూ మోహనే చెప్పుకొచ్చింది. అంతేకాదు.. అసలు ఇలాంటి పాత్ర ఎందుకు చేయాల్సివచ్చింది అనేది తెలియాలంటే సినిమా చూడాలి" అని ఘాటుగా సమాధానం చెప్పుకొచ్చారు.



చిరంజీవి సినిమా పై వస్తున్న రూమర్ లకు చెక్ పెట్టిన తమన్..!

జ‌గ‌న్ దెబ్బ‌తో టాలీవుడ్‌కు ఇన్ని కోట్లు న‌ష్ట‌మా...!

భారీగా ఆయుధాల కొనుగోలు చేస్తున్న పాకిస్తాన్.. భారత్ పై..!

మామ గారి డైలాగ్ వాడిన లోకేష్...?

భారత్ బయోటెక్ ఎంత సేఫ్...? ఇదే లెక్క...!

జగన్‌కు సీబీఐ బిగ్ షాక్...!

ఏపీలో ఆ జిల్లాకు జలకళ... ఆరేళ్ళ తర్వాత ఆ నదికి వరద...?

బిగ్ బాస్ 5 : తిరగబెట్టిన జెస్సి ప్రాబ్లం?

కృష్ణా జిల్లా టీడీపీ నేత‌ల అతి తెలివి చూశారా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>