MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kurupi-movie61d6aed7-7839-4c9f-919b-71a4c4f51fe1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kurupi-movie61d6aed7-7839-4c9f-919b-71a4c4f51fe1-415x250-IndiaHerald.jpgమలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఎంత గొప్ప నటుడో మనకు తెలిసిన విషయమే. విభిన్నమైన కథలతో, విభిన్నమైన స్టైల్ లో ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అయితే తాజాగా వాణి ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన కురప్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాని మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో నలభై కోట్ల డీల్ ను వదులుకున్నట్టు గా తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. కురుప్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి భారీ స్థాయిలో స్పందన రావడంతో ఈ సినిమKURUPI;MOVIE{#}Mammootty;dulquer salmaan;vani;Father;Hero;Cinema;Telugu40 కోట్లు వదులుకున్న దుల్కర్ సల్మాన్.. కారణం తండ్రే..!40 కోట్లు వదులుకున్న దుల్కర్ సల్మాన్.. కారణం తండ్రే..!KURUPI;MOVIE{#}Mammootty;dulquer salmaan;vani;Father;Hero;Cinema;TeluguFri, 12 Nov 2021 08:02:42 GMT మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఎంత గొప్ప నటుడో మనకు తెలిసిన విషయమే. విభిన్నమైన కథలతో, విభిన్నమైన స్టైల్ లో ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అయితే తాజాగా వాణి ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన కురప్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాని మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో నలభై కోట్ల డీల్ ను వదులుకున్నట్టు గా తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.


కురుప్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి భారీ స్థాయిలో స్పందన రావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు కావస్తోందట. కానీ కరోనాతో కురుప్ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక దాంతో వీరు ఈ సినిమాని ఒక ప్రముఖ ఓటిటి ఛానల్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నించారు అన్నట్లుగా సమాచారం.

అందుకు సంబంధించి 40 కోట్ల రూపాయలకు అ ఓటిటి సంస్థ  డీల్ కుదిరింది అన్నట్లుగా సమాచారం. దాంతో ఈ సినిమాని చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఓటిటి లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ హీరో తండ్రి మమ్ముట్టి మాత్రం ఈ సినిమా ను ఓటీటి విడుదల చేయకూడదని ఆ డీల్ ను క్యాన్సిల్ చేసినట్టుగా సమాచారం. అయితే ఈ సినిమా ను ఆ చిత్ర యూనిట్ మేకర్స్ ను ఒప్పించి థియేటర్లో ని విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక తన తండ్రి చెప్పడంతో హీరో దుల్కర్ కూడా ఆ ఆఫర్ ను తిరస్కరించాడట. ఈ సినిమాని థియేటర్లో నేరుగా విడుదల చేయాలని భావించారట. ఇక ఈ సినిమాని డైరెక్టుగా దుల్కర్ సల్మానే నిర్మించడం గమనార్హం. అలా ఈ  సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.



తిరుమల యాత్రకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>