Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/is-rajamouli-going-to-teach-a-new-lesson-0fb435ad-3446-416d-8a39-b248aca4c569-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/is-rajamouli-going-to-teach-a-new-lesson-0fb435ad-3446-416d-8a39-b248aca4c569-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ మూవీ అయిన 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆలియా భట్ అలాగే ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారట ప్రేక్షకులు. రాజమౌళి, ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారనRRR {#}Ajay Devgn;Alia Bhatt;Pawan Kalyan;January;Rajamouli;RRR Movie;NTR;Ram Charan Teja;war;Tollywood;Cinema;Makar Sakrantiఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి కొత్త పాఠం నేర్పబోతున్నాడా..?ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి కొత్త పాఠం నేర్పబోతున్నాడా..?RRR {#}Ajay Devgn;Alia Bhatt;Pawan Kalyan;January;Rajamouli;RRR Movie;NTR;Ram Charan Teja;war;Tollywood;Cinema;Makar SakrantiFri, 12 Nov 2021 21:35:08 GMTటాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ మూవీ అయిన 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆలియా భట్ అలాగే ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.

మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారట ప్రేక్షకులు.

రాజమౌళి, ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారని తెలుస్తుంది.వారి కష్టానికి ఇన్ని రోజులకి ఫలితం రాబోతుందని సమాచారం.. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడడంతో అటు నందమూరి అభిమానులు ఇటు రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం నిరీక్షిస్తున్నారని తెలుస్తుంది.. ఇప్పటి వరకు పెద్దగా చెప్పుకోదగ్గ మల్టీ స్టారర్ సినిమాలు అయితే టాలీవుడ్ లో రాలేదని తెలుస్తుంది.

రాజమౌళి టాలీవుడ్ టాప్ హీరోస్ తో మల్టీ స్టారర్ సినిమా చేయడం రిస్క్ అనే అనుకున్నారని తెలుస్తుంది.. ఒకరిని ఎక్కువుగా ఒకరిని తక్కువుగా చూపిస్తే ఫ్యాన్స్ మధ్య వార్ నడిచేదని కానీ రాజమౌళి వీరిద్దరిని బాగా హ్యాండిల్ చేసినట్టు సమాచారం.ఈ మధ్యనే విడుదల అయినా నాటు నాటు పాట చూస్తేనే అందరికి అర్ధం అవుతుంది.రాజమౌళి ఈ ఇద్దరు హీరోలను ఎంత బాగా మానేజ్ చేసాడో లేదో దాంతో ఆర్ఆర్ఆర్ అచ్చమైన మల్టీ స్టారర్ అని అంత అంటున్నారని తెలుస్తుంది.. ఇక రాజమౌళి ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ విషయంలో కానీ పాత్రల విషయంలో కానీ ఎక్కడా కొంచెం కూడా తగ్గకుండా జాగ్రత్త తీసుకున్నారని టాక్ వినిపిస్తుందని తెలుస్తుంది.. ఇక ఈ మల్టీ స్టారర్ సినిమా చూసిన తర్వాత ఎవరైనా మల్టీ స్టారర్ సినిమా తీయాలని అనుకునే వారికీ ఒక కొత్త లెసన్ నేర్పించే విధంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారని తెలుస్తుంది.. మరి మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకుందని చూడాలి మరి విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలుస్తుంది.



ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి కొత్త పాఠం నేర్పబోతున్నాడా..?

మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చేలా జగన్ ప్లాన్...!

నెల్లూరోడు : జగనన్న భక్తులకు తిరుగేలేదు రా!

MBA చేస్తే కెరీర్ బాగుంటుందా?

విజయం మీదే: ఈ 7 అద్భుతాలలోనే మీ విజయం?

గులాబీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి జగన్... ?

ఆర్కే జీవిత చరిత్ర ప్రింటింగ్‌.. పీఓడబ్ల్యూ సంధ్య భర్త అరెస్ట్‌

మరోసారి వార్తల్లో హిద్మా, మావోయిస్టుల భారీ ప్లాన్..?

హైద‌రాబాద్‌లో మ‌రో మ‌హిళ అదృశ్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>