PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-highcourt61d8faf6-776b-496f-9767-a906e3b47681-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-highcourt61d8faf6-776b-496f-9767-a906e3b47681-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ని టార్గెట్ గా చేసుకుని తెలుగుదేశం పార్టీ విమర్శలు ఎక్కువగా చేస్తుంది. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఎన్నికల సంఘాన్ని ఘాటుగా విమర్శించడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఇదిలా ఉంటే స్థానిక సంస్థాగత ఎన్నికలలో ఎన్నికల సంఘం తీరుని ఏపీ హైకోర్ట్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈస్ట్ గోదావరి పెద్దాపురం పులిమేరు ఎంపిటిసి 25 బూతులో రీ పోలింగ్ నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకుంది ఎన్నap{#}Lawyer;Manam;Janasena;CBN;Telugu Desam Party;High court;local language;Andhra Pradesh;TDP;Elections;Party;Godavari Riverఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్ట్ ఊహించని షాక్...?ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్ట్ ఊహించని షాక్...?ap{#}Lawyer;Manam;Janasena;CBN;Telugu Desam Party;High court;local language;Andhra Pradesh;TDP;Elections;Party;Godavari RiverThu, 11 Nov 2021 14:23:53 GMTస్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ని టార్గెట్ గా చేసుకుని తెలుగుదేశం పార్టీ విమర్శలు ఎక్కువగా చేస్తుంది. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఎన్నికల సంఘాన్ని ఘాటుగా విమర్శించడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఇదిలా ఉంటే స్థానిక సంస్థాగత ఎన్నికలలో ఎన్నికల సంఘం తీరుని ఏపీ హైకోర్ట్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈస్ట్ గోదావరి పెద్దాపురం పులిమేరు ఎంపిటిసి 25 బూతులో రీ పోలింగ్ నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం.

అయితే ఇప్పుడు ప్రస్తుతం 24,25,26 బూతులలో కొత్తగా ఎన్నికల నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది. ఎన్నికల సంఘం నిర్ణయం సవాల్ చేస్తూ హైకోర్ట్ లో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్ధి పిటీషన్ దాఖలు చేసారు. గత ఎన్నికల్లో కౌంటింగ్ సమయంలో 25 బూతు కౌంటింగ్ బాక్స్ లో కొన్ని ఓట్లు చెదలుపట్టాయని, ఈ నేపథ్యంలో 25 బూతులో రీ పోలింగ్ నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చారు అని ధర్మాసనంకు జనసేన లీగల్ చైర్మన్ సాంబశివప్రతాప్ వివరించారు.

దీనిపై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్ట్ ఎన్నికల సంఘం తీరుని తీవ్రంగా తప్పుబట్టింది. గతంలో కౌంటింగ్ సమయంలో జనసేన అభ్యర్థికి 100 ఓట్లు మెజారిటీ వచ్చిందని న్యాయవాది హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు 24, 25, 26 బూతులలో కొత్తగా  ఎన్నికలు నుర్వహించేందుకు ఎన్నికల సంఘం రెండో సారి నోటిఫికేషన్ ఇచ్చిందని హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. రెండో సారి విడుదల చేసిన ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ముందు 25 బూతుకు రీపోలింగ్ డిక్లేర్ చేసి...మళ్ళీ ఇప్పుడు 24, 25, 26 బూతులలో కొత్తగా ఎన్నికలు పెట్టడం ఏంటని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.



పీఆర్సి పై చాలా మందికి క్లారిటీ ఉంది, ఉద్యోగ సంఘం నేత హాట్ కామెంట్...!

ఎస్సై కాలేకపోయాడు.. కానీ ఐపీఎస్ అయ్యాడు.. ఎలాగంటే?

ఏపీకి మద్యంపై ఆదాయం ఎంత...?

మీడియా ఛానల్ కు షాక్ ఇచ్చిన పోలీస్ లు, లోకేష్ ఏం అన్నారు...?

తెలంగాణ లో జైభీమ్ సీన్ రిపీట్...గిరిజనుడిపై ఎస్ఐ దాష్టీకం !!

యూపీలో బీజేపీకి తిప్పలు తప్పవా...!

బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటి ముందు మంత్రి నిరసన...?

బ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>