PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/it8a002efd-634a-4abf-b2ab-36debc4ccdf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/it8a002efd-634a-4abf-b2ab-36debc4ccdf0-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా చెప్తున్న విశాఖలో ఇప్పుడు ఐటి దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖ లో రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డ్ చైర్మన్ వెంకట్ రెడ్డి కి చెందిన కె వీ ఆర్ గ్రూప్ తో పాటు వైష్ణవి బిల్డర్స్, సర్దార్ నెస్ట్స్ పై నిన్న ప్రారంభమైన ఐటీ తనిఖీలు... ఏ మలుపు తిరుగుతాయో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తం 100 మందికి పైగా ఐటీ సిబ్బంది 20 బృందాలుగా ఏర్పడి వ్యాపార సంస్థల కార్యాలయాలు, వాటి ప్రమోటర్ల బంధవులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలుit{#}venkat;Vishakapatnam;srinivas;Reddy;gold;News;Andhra Pradeshబ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?it{#}venkat;Vishakapatnam;srinivas;Reddy;gold;News;Andhra PradeshThu, 11 Nov 2021 18:21:41 GMTఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా చెప్తున్న విశాఖలో ఇప్పుడు ఐటి దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖ లో రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డ్ చైర్మన్ వెంకట్ రెడ్డి కి చెందిన కె వీ ఆర్ గ్రూప్ తో పాటు వైష్ణవి బిల్డర్స్, సర్దార్ నెస్ట్స్ పై నిన్న ప్రారంభమైన ఐటీ తనిఖీలు... ఏ మలుపు తిరుగుతాయో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తం 100 మందికి పైగా ఐటీ సిబ్బంది 20 బృందాలుగా ఏర్పడి వ్యాపార సంస్థల కార్యాలయాలు, వాటి ప్రమోటర్ల బంధవులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.

దాడుల సమయంలో ఇంట్లోనే ఉన్న మారిటైం బోర్డ్ చైర్మన్ వెంకట్ రెడ్డి... అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పారని తెలిసింది. రియల్ ఎస్టేట్ సంస్థలు కొన్న భూములు, వాటి వివరాలు, పత్రాలు అన్నీ స్వాధీనం చేసుకుని వాటి వివరాలను అడుగుతోన్న ఐటీ అధికారులకు ఆయన ఓపికగా సమాధానం ఇచ్చారు. మారిటైం బోర్డ్ చైర్మన్ వెంకట్ రెడ్డి సమీప బంధువు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో 30 లక్షలు నగదు, కెజీన్నర బంగారం లభ్యం అయిందని తెలుస్తుంది. సమీప బంధువు బాలి రెడ్డి ఇంట్లో కూడా భారీ ఎత్తున నగదు బంగారం లభ్యం అయిందని వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

ఆడిటర్, అకౌంటెంట్ ని పిలిపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల మారిటైం బోర్డు చైర్మన్ గా బాద్యతలు స్వీకరించారు కాయల వెంకటరెడ్డి. ఐటి అధికారులు మరికొన్ని సంస్థల మీద కూడా దాడులు నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వినపడుతున్నాయి. కొంతమంది కీలక వ్యక్తుల ఇళ్ళల్లో కూడా దాడులు జరిగే అవకాశం ఉందనే వార్తలు వినపడుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకుల్లో కూడా కాస్త ఆందోళన ఉందనే ప్రచారం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ గా మారింది.



సుశాంత్ ప్రేయసి లాప్టాప్, మొబైల్ తిరిగివ్వాలని ఆదేశించిన కోర్టు..

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?

అంధ‌కారంలో తిరుప‌తి... అస‌లేం జ‌రిగింది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>