BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-amaravathi-police-tirupathiab89c7ba-40fb-434b-b924-e1533280507f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-amaravathi-police-tirupathiab89c7ba-40fb-434b-b924-e1533280507f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు పాదయాత్రకు దిగారు. ఈ పాదయాత్రకు సంబంధించి టీడీపీ నాయకులు మద్దతు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన స్థానికులపై పోలీసుల లాఠీ ఛార్జ్ కు దిగడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. అమరావతి రైతులకు స్వాగతం పలికేందుకు వచ్చిన స్థానికులు అడ్డుకున్న పోలీసులుకు స్తానికులు షాక్ ఇచ్చారు. పోలీసుల అడ్డుపెట్టిన తాళ్లను నెట్టుకుని ముందుకు వచ్చిన స్థానap;amaravathi;police;tirupathi{#}Amaravati;Prakasam;mandalam;TDP;policeబ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?బ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?ap;amaravathi;police;tirupathi{#}Amaravati;Prakasam;mandalam;TDP;policeThu, 11 Nov 2021 12:57:14 GMTఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు పాదయాత్రకు దిగారు. ఈ పాదయాత్రకు సంబంధించి టీడీపీ నాయకులు మద్దతు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన స్థానికులపై పోలీసుల లాఠీ ఛార్జ్ కు దిగడం ఇప్పుడు వివాదాస్పదం అయింది.

అమరావతి రైతులకు స్వాగతం పలికేందుకు వచ్చిన స్థానికులు అడ్డుకున్న పోలీసులుకు స్తానికులు షాక్ ఇచ్చారు. పోలీసుల అడ్డుపెట్టిన తాళ్లను నెట్టుకుని ముందుకు వచ్చిన స్థానికులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు వస్తే అడ్డుకోవడానికి మీరెవరంటూ పోలీసులతో వాగ్వివాదంకు దిగారు. పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లిన రైతులకు సంఘీభావం ప్రకటించారు. భారీగా మోహరించిన పోలీసులు వివాదాలు లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పలువురు టీడీపీ నాయకులు కూడా పాదయాత్రకు వచ్చారు.



అమెరికాలో మన పాత విగ్రహాలు ఇంకా ఎన్ని ఉన్నట్టు...?

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

ఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీ

దుబాయ్ లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్

రష్మీ ఎందుకో వెనకబడిపోయిందే !

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?

దేశంలో కాషాయ పార్టీ బ‌ల‌మెంత‌..!

రఘురామ పార్టీ జంప్‌... ఆ రెండు పార్టీల నుంచి ఆఫ‌ర్లు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>