MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood-anchors37638228-f688-454f-bba1-a5503dc075e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tollywood-anchors37638228-f688-454f-bba1-a5503dc075e2-415x250-IndiaHerald.jpgబుల్లి తెరపై తిరుగులేని మహారాణిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఎన్నో షోల ద్వారా మంచి ప్రజాదరణ పొందింది. ఇకపోతే ఈ టీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం ద్వారా కొన్ని వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు గాను ఈమె పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కించడం కూడా గమనార్హం.. నిజానికి సుమ మాతృభాష కేరళ కానీ తెలుగులో అనర్గళంగా మాట్లాడడమే కాకుండా చమత్కారంగా కూడా మాట్లాడటం ఆమెకు మాత్రమే సాధ్యం. యాంకరింగ్ రంగంలో తన స్థానాన్ని చేరుకోవడం ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదని చtollywood-anchors{#}suma;suma kanakala;Panchayati;you tube;Chiranjeevi;Kerala;trivikram srinivas;News;Manam;Cinemaయాంకర్ సుమ రేంజ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?యాంకర్ సుమ రేంజ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?tollywood-anchors{#}suma;suma kanakala;Panchayati;you tube;Chiranjeevi;Kerala;trivikram srinivas;News;Manam;CinemaThu, 11 Nov 2021 09:00:00 GMTబుల్లి తెరపై తిరుగులేని మహారాణిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఎన్నో షోల ద్వారా మంచి ప్రజాదరణ పొందింది. ఇకపోతే ఈ టీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం ద్వారా కొన్ని వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు గాను ఈమె పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కించడం కూడా గమనార్హం.. నిజానికి సుమ మాతృభాష కేరళ కానీ తెలుగులో అనర్గళంగా మాట్లాడడమే కాకుండా చమత్కారంగా కూడా మాట్లాడటం ఆమెకు మాత్రమే సాధ్యం. యాంకరింగ్ రంగంలో తన స్థానాన్ని చేరుకోవడం ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదని చెప్పాలి..స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అటు దర్శకుల నుంచి నిర్మాతల వరకు ఎవరైనా సరే సుమ తో మాట్లాడాలి అంటే ముందుగానే ప్రిపేర్ అయి రావాల్సిందే.. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సైతం సుమ తో మాట్లాడాలి అంటే ముందుగానే ఏం మాట్లాడాలి..? ఎలా మాట్లాడాలి..? అనే విషయాలపై ముందుగానే తమలో తాము ప్రిపేరై వస్తాము అని ఒకసారి మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా చెప్పాడు. అంతలా ఈమె క్రేజ్ పెరిగిపోయింది అంటే ఇక ఈమెకున్న స్టార్డం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. బుల్లితెర షో లను మొదలుకుని చలనచిత్రాల పాటల ఆవిష్కరణ ల వరకు అన్ని కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటోంది.అంతేకాదు యూట్యూబ్ చానల్స్ కూడా స్టార్ట్ చేసి అన్ని విధాలా మంచి లాభాలు పొందుతున్న సుమా తాజాగా జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా లీడ్ రోల్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం సుమ ఏకంగా స్టార్ హీరోయిన్లు తీసుకునే అంత రెమ్యూనరేషన్ తీసుకోవడం గమనార్హం. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలను డిమాండ్ చేసిందట. ఇక నిర్మాతలు కూడా సుమ కున్న క్రేజ్ ను చూసి ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీన్ని బట్టి చూస్తే తెలుస్తోంది సుమా స్థాయి ఏంటో అని.. సుమ ఇలాగే ఎవర్ గ్రీన్ గా ఎప్పటికీ అందరితో చాలా సంతోషంగా కలిసిపోతూ, తన వాక్చాతుర్యంతో అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనం కూడా కోరుకుందాం.



పాపం అంగన్‌వాడీలు... అన్ని కొరతే...!

విశాఖలో ఐటీ దాడులు కలకలం..!

ఆ స్కీమ్ తో ప్రతి నెలా చేతికి రూ.5 వేలు..!

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>