PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/----------0492ab4b-7013-4448-a43b-40ab762f246c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/----------0492ab4b-7013-4448-a43b-40ab762f246c-415x250-IndiaHerald.jpgశుక్రవారం నాటికి ఇది మ‌రింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.నెల్లూరు జిల్లాలో తుఫాన్‌ తీరం దాటడం చాలా సంవత్సరాలు అయింద‌నే చెప్ప‌వ‌చ్చు. 2008 నవంబర్‌ 13న నెల్లూరు వద్ద తుఫాన్‌ తీరాన్ని దాటిన‌ది. ఇక అప్ప‌టి నుంచి అప్ప‌టి వ‌రకు తీరం నెల్లూరు వ‌ద్ద తీరం దాటిన దాఖ‌లాలు లేవు. అధికారులు అంచెనా వేసినా కానీ మాత్రం జ‌రుగ‌లేదు. మళ్లీ ఇప్పుడు ఆ జిల్లాలో తుఫాన్‌ తీరం దాటే అవకాశం క‌నిపించింది. తుపాన్ ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న# ఏపీలో భారీ వర్షాలు{#}Prakasam;Friday;Evening;Krishnapatnam Port;Rayalaseema;Kurnool;Ananthapuram;Vishakapatnam;East;Chittoor;Nelloreనెల్లూరులో తీరం దాటనున్న తుఫాన్‌.. ఏపీలో భారీ వర్షాలు..!నెల్లూరులో తీరం దాటనున్న తుఫాన్‌.. ఏపీలో భారీ వర్షాలు..!# ఏపీలో భారీ వర్షాలు{#}Prakasam;Friday;Evening;Krishnapatnam Port;Rayalaseema;Kurnool;Ananthapuram;Vishakapatnam;East;Chittoor;NelloreThu, 11 Nov 2021 07:48:28 GMTఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని  వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న‌ది.  ఈ సారి నెల్లూరు జిల్లాలో తుఫాన్‌ తీరాన్ని దాటుతుందని ఓ అంచెనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప‌డి అది బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఈ అల్పపీడనం. మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్న‌ద‌ని, తరువాత‌ పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఇవాళ సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుఫాన్‌గా మారి తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్లడించింది.

శుక్రవారం నాటికి ఇది  మ‌రింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.నెల్లూరు జిల్లాలో తుఫాన్‌ తీరం దాటడం చాలా సంవత్సరాలు అయింద‌నే చెప్ప‌వ‌చ్చు.  2008 నవంబర్‌ 13న నెల్లూరు వద్ద తుఫాన్‌ తీరాన్ని దాటిన‌ది. ఇక అప్ప‌టి నుంచి అప్ప‌టి వ‌రకు తీరం నెల్లూరు వ‌ద్ద తీరం దాటిన దాఖ‌లాలు లేవు. అధికారులు అంచెనా వేసినా కానీ మాత్రం జ‌రుగ‌లేదు. మళ్లీ ఇప్పుడు ఆ జిల్లాలో తుఫాన్‌ తీరం దాటే అవకాశం క‌నిపించింది. తుపాన్  ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయ‌ని,  ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశాలు  కూడ క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే  నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు రోజుల నుంచి వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం విధిత‌మే.  

కడప, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల కూడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రేపు నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు, గుంటూరు, అనంతపురం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్ల‌డించింది.  ఈ సమయంలో విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ  చేసారు.  కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవుల్లో అప్రమత్తత హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా రెండురోజుల పాటు తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు  ఎవ‌రూ కూడ సముద్రంలో వేటకు వెళ్లొద్ద‌ని హెచ్చరించారు అధికారులు. అటు త‌మిళ‌నాడులో కూడ భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిన‌దే. నెల్లూరు వ‌ద్ద తీరం  దాటితే ఏపీ, త‌మిళ‌నాడుకు న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం పొంచి ఉన్న‌ది.



నెల్లూరులో తీరం దాటనున్న తుఫాన్‌.. ఏపీలో భారీ వర్షాలు..!

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>