BreakingSuryaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petrol1bc79591-cc44-46ed-9c33-5cfb0dba9a54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/petrol1bc79591-cc44-46ed-9c33-5cfb0dba9a54-415x250-IndiaHerald.jpgఒక పక్క పెట్రల్ ధరలు పెరిగి కనీసం లీటరు పెట్రోల్ కూడా కొనలేని పరిస్థితి. 96 , 97 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర గడచినా నెలరోజులనుండి అక్టోబర్ వరకు పెట్రోల్ బాదుడు అంత ఇంతా కాదు. పెట్రోల్ ధర 113 రూపాయలకు చేరింది కేంద్ర ప్రభుత్వం తగ్గించిన వ్యాట్ తో 5 రూ. తగ్గి ప్రస్తుతం 108 రూ. వద్ద లీటరు ధర కొనసాగుతోంది. సామాన్యుడు ఇన్ని బాధలు పడుతూ ఉంటే ఖమ్మం లోని ఓ పెట్రోల్ బ్యాంకు యజమాని చేసిన నిర్వహానికి వినియోగదారుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఓ బైకర్ తనకు పది లీటర్ల పెట్రోల్ కొట్టించ వలసిందిగా 10 లీటర్ల కు డబ్బPetrol{#}Khammam;96;central government;October;Petrol;Athaduఖమ్మం లో ఘరానా మోసం 10 లీటర్ల పెట్రోల్ కొట్టిస్తే ...ఖమ్మం లో ఘరానా మోసం 10 లీటర్ల పెట్రోల్ కొట్టిస్తే ...Petrol{#}Khammam;96;central government;October;Petrol;AthaduThu, 11 Nov 2021 18:06:50 GMTఒక పక్క పెట్రల్ ధరలు పెరిగి కనీసం లీటరు పెట్రోల్ కూడా కొనలేని పరిస్థితి. 96 , 97  రూపాయలు ఉన్న పెట్రోల్ ధర గడచినా నెలరోజులనుండి అక్టోబర్ వరకు పెట్రోల్ బాదుడు అంత ఇంతా కాదు. పెట్రోల్ ధర 113 రూపాయలకు చేరింది కేంద్ర ప్రభుత్వం తగ్గించిన వ్యాట్ తో 5 రూ.  తగ్గి ప్రస్తుతం 108 రూ. వద్ద లీటరు ధర కొనసాగుతోంది. సామాన్యుడు ఇన్ని బాధలు పడుతూ ఉంటే ఖమ్మం లోని ఓ పెట్రోల్ బ్యాంకు యజమాని  చేసిన నిర్వహానికి వినియోగదారుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఓ బైకర్ తనకు పది లీటర్ల పెట్రోల్ కొట్టించ వలసిందిగా 10 లీటర్ల కు డబ్బులు కట్టేశాడు. 


అయితే అతడు బండి పెట్రోల్ ట్యాంక్ ను పరిశీలించగా 10 లీటర్లు ఉండదని అనుమానం రావడంతో వెంటనే ఓ బక్కెట్ తీసుకువచ్చి పెట్రోల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ ని బక్కెట్ లో పట్టదు. బక్కెట్ లో ఉన్న పెట్రోల్ ని కొలిచినప్పుడు అది కేవలం ఐదు లీటర్లే ఉన్నట్లు అతడు గమనించాడు. వెంటనే ఆ పెట్రోల్ బంక్ ఎదుట ధర్నాకి దిగాడు. ఇలాంటి పరిస్థితి మున్ముందు ఏ వినియోగదారుడికి రాకూడదని కోరుతూ ఈ ధర్నా ని చేపట్టినట్లు తెలిపాడు. వెంటనే ఆ పెట్రోల్ బంక్ ని సీజ్ చేయవలసింది గా అతడు కోరినట్లు సమాచారం. పెట్రోల్ ని కొనడమే కష్టంగా మారుతున్న ఈ తరుణం లో ఇలాంటి చర్య చేపట్టడం ఎంతవరకు సమంజసం అని పెట్రోల్ బంక్ యజమానిని అతడు నిలదీసాడు.





లెక్కలతో బిజెపిని ఆడుకున్న హరీష్ రావు...!

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?

అంధ‌కారంలో తిరుప‌తి... అస‌లేం జ‌రిగింది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Surya]]>