PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8fb69302-cbb3-401d-b2f4-869546da2298-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr8fb69302-cbb3-401d-b2f4-869546da2298-415x250-IndiaHerald.jpgబీజేపీ పార్టీ పై ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు రైతు బందు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. వానాకాలం లో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనాలని బిజెపి ఇవాళ ధర్నా చేస్తుందని... రైతులను ఇబ్బందులు పెట్టేందుకు బిజెపి ధర్నాలు చేస్తుందని ఆగ్రహించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. వానా కాలం పండిన వరి ధాన్యం కొనుగోలుకు సర్కార్ ఏర్పాట్లు చేసిందని తెలిపారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. 3550 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 5,11,334 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసామని గుర్తు చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతులకు 1000 కోట్ల cm kcr{#}vegetable market;Bharatiya Janata Party;Government;KCR;Telangana;Assembly;Partyఢిల్లీలో సీఎం కేసీఆర్ ధర్నా !ఢిల్లీలో సీఎం కేసీఆర్ ధర్నా !cm kcr{#}vegetable market;Bharatiya Janata Party;Government;KCR;Telangana;Assembly;PartyThu, 11 Nov 2021 13:15:18 GMTబీజేపీ పార్టీ పై ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు రైతు బందు సమితి చైర్మన్   పల్లా రాజేశ్వర్ రెడ్డి.  వానాకాలం లో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనాలని బిజెపి ఇవాళ ధర్నా చేస్తుందని... రైతులను ఇబ్బందులు పెట్టేందుకు బిజెపి ధర్నాలు చేస్తుందని ఆగ్రహించారు  పల్లా రాజేశ్వర్ రెడ్డి.  వానా కాలం పండిన వరి ధాన్యం కొనుగోలుకు సర్కార్ ఏర్పాట్లు చేసిందని తెలిపారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.  3550 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 5,11,334 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసామని గుర్తు చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతులకు 1000 కోట్ల చెల్లింపు లు కూడా  తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిందని స్పస్టం చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.  

బిజెపి వాళ్ళ పువ్వులు వాళ్ల చెవిలో పెట్టుకోవాలని ఫైర్‌ అయ్యారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.  ఢిల్లీ,కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు బిజెపి ధర్నాలు చేయాలి ...రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు కాదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.  బిజెపి ధర్నాలో పాల్గొన్నది రైతులు కాదు...ఆ పార్టీ కార్యకర్తలు అని ఎద్దేవా చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.  మార్కెట్ లను మూయలని కేంద్రం ఆలోచన...కానీ టిఆర్ఎస్ సర్కార్ రైతుల దగ్గరికి మార్కెట్ ను  తీసుకెళ్లిందని చెప్పారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.


 రైతులు బిజెపి మాటలు విని మోసపోవద్దని... చెవిలో పువ్వు ఉన్న నేతలకు పండిన పంట కనిపించడం లేదని నిప్పులు చెరిగారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.   బిజెపి నేతలకు దమ్ము ఉంటే యసంగి పంట కొంటామని కేంద్రంతో చెప్పించాలని.. వడ్లు వెయ్యలా లేదా కేంద్రం తేల్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.   రేపు ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ధర్నా  చేస్తామని... అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో   ధర్నా ఉంటుందని స్పష్టం చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.  టిఆర్ఎస్ ధర్నా కాబట్టి నేతలు ,కార్యకర్తలు పాల్గొంటారని... అవసరం అయినపుడు ఢిల్లీలో ధర్నాకు కేసీఆర్ నాయకత్వం వహిస్తారన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.



జ‌ల‌దిగ్బంధంలో చెన్నై.. జోరుగా వాన

బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటి ముందు మంత్రి నిరసన...?

బ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

ఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీ

దుబాయ్ లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్

రష్మీ ఎందుకో వెనకబడిపోయిందే !

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>