Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/catch400f1f5b-e9d7-4f1c-a0d1-0a9d8f9b35c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/catch400f1f5b-e9d7-4f1c-a0d1-0a9d8f9b35c0-415x250-IndiaHerald.jpgటి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఆకర్షించింది. దీనికి కారణం సరిగ్గా రెండేళ్ల క్రితం 2019 వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు ఫైనల్ పోరులో కనబడటమే. అయితే ఈ రెండు జట్ల మధ్య 2019 వరల్డ్ కప్ లో ఫైనల్ పోరు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. మొదట మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో అంపైర్లు ఈ రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో.. ఇక బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించాCatch{#}Audience;England;Cricket;New Zealand;World Cup;Hanu Raghavapudiఅప్పుడు బౌల్డ్.. ఇప్పుడు బెయిర్ స్టో.. సేమ్ సీన్ రిపీట్?అప్పుడు బౌల్డ్.. ఇప్పుడు బెయిర్ స్టో.. సేమ్ సీన్ రిపీట్?Catch{#}Audience;England;Cricket;New Zealand;World Cup;Hanu RaghavapudiThu, 11 Nov 2021 14:00:00 GMTటి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఆకర్షించింది. దీనికి కారణం సరిగ్గా రెండేళ్ల క్రితం 2019 వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు ఫైనల్ పోరులో కనబడటమే. అయితే ఈ రెండు జట్ల మధ్య 2019 వరల్డ్ కప్ లో ఫైనల్ పోరు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. మొదట మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో అంపైర్లు ఈ రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో.. ఇక బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు.



 ఈ క్రమంలోనే మరోసారి టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇక ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సెమీ ఫైనల్ కాదు ఫైనల్ అన్నట్లుగానే ప్రేక్షకులు అందరూ భావించారు అని చెప్పాలి. మ్యాచ్ జరుగుతున్నంత సేపు 2019 వరల్డ్ కప్ ఫైనల్ సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడి మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఈసారి ఇంగ్లాండ్ తో పోల్చి చూస్తే న్యూజిలాండ్ జట్టు బౌండరీల లో కూడా ఎక్కువగానే ఉండటం గమనార్హం.


 అయితే సరిగ్గా 2019 వరల్డ్ కప్ లో ఏ సంఘటన అయితే మ్యాచ్ ను  మలుపు తిప్పింది.. ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇలాంటి ఒక సన్నివేశం మ్యాచ్ ని మలుపు తిప్పింది అని చెప్పాలి.. 2019 వరల్డ్ కప్ సమయంలో హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుండగా న్యూజిలాండ్ ఆటగాడు బౌల్ట్ మిస్ చేసిన ఒక క్యాచ్ ఏకంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఒక రకంగా న్యూజిలాండ్ జట్టు ఓడిపోవడానికి ఇదే కారణం అయింది అని చెప్పాలి. ఇక నిన్న జరిగిన సెమీఫైనల్లో కూడా ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. నిన్న జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నిషామ్ ఎలా విజృంభించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నిషామ్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద బెయిర్ స్టో క్యాచ్ పట్టకుండా వదిలేశాడు. ఇక ఇదే ఈ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత సిక్సర్లతో చెలరేగిన విషయం జట్టుకు విజయాన్ని అందించాడు.



బండి ఆ ఒక్క లెటర్ ఇప్పిస్తే చాలు అంటున్న టీఆర్ఎస్...?

యూపీలో బీజేపీకి తిప్పలు తప్పవా...!

బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటి ముందు మంత్రి నిరసన...?

బ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

ఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీ

దుబాయ్ లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్

రష్మీ ఎందుకో వెనకబడిపోయిందే !

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>