BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/rain-forecast-for-telugu-statesabd6a180-bc0e-4943-b264-84c5bbe13f8d-415x250-IndiaHerald.jpgబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతున్న నేపద్యంలోఒంగోలు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. 24 గంటల పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసారు ఆయన. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08592-281400. టోల్ ఫ్రీ నెంబర్: 1077 గా ఆయన మీడియాకు వివరించారు. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆయన అప్rain{#}murali;praveen;Smart phone;District;Chittoorఏపీలో ఆ జిల్లాకు హైఅలెర్ట్...?ఏపీలో ఆ జిల్లాకు హైఅలెర్ట్...?rain{#}murali;praveen;Smart phone;District;ChittoorThu, 11 Nov 2021 17:57:16 GMTబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతున్న నేపద్యంలోఒంగోలు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. 24 గంటల పాటు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసారు ఆయన.

కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08592-281400.  టోల్ ఫ్రీ నెంబర్: 1077 గా ఆయన మీడియాకు వివరించారు. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆయన అప్రమత్తం చేసారు. తీర ప్రాంతాల్లో తుఫాను పరిస్థితులను పరిశీలించిన జేసి మురళి  కృష్ణ... అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఇక నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కాస్త ఆందోళన వ్యక్తమవుతుంది. తిరుమలలో కూడా భారీ వర్షాలు పడుతున్న నేపధ్యంలో అధికారులు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు.



ఇష్టం లేకుండానే ఆయనతో రొమాన్స్..సీక్రేట్స్ బయటపెట్టేసిన రాశి ?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?

అంధ‌కారంలో తిరుప‌తి... అస‌లేం జ‌రిగింది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>