PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-drugsdcef4ea0-cead-4164-98d1-808293842563-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-drugsdcef4ea0-cead-4164-98d1-808293842563-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో డ్రగ్స్ కేసుకి సంబంధించి అధికారులు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు విషయంలో ఎన్నడూ లేని విధంగా ఫోకస్ చేసి కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి ఏంటీ అనే దానిపై చాలా సీరియస్ గా దృష్టి సారించారు. ఇక నేడు భారీగా డ్రగ్స్ ని హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా కు డ్రగ్స్ పంపుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫొటోస్ ఫ్రేమ్ వెనుకాల డ్రగ్స్ పెట్టీ పార్సెల్ చdrugs{#}Office;Drugs;srinivas;Hyderabad;KCR;INTERNATIONAL;Petta;Australia;policeహైదరాబాద్ టూ ఆస్ట్రేలియా... ఎన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు...?హైదరాబాద్ టూ ఆస్ట్రేలియా... ఎన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు...?drugs{#}Office;Drugs;srinivas;Hyderabad;KCR;INTERNATIONAL;Petta;Australia;policeThu, 11 Nov 2021 16:33:08 GMTహైదరాబాద్ లో డ్రగ్స్ కేసుకి సంబంధించి అధికారులు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు విషయంలో ఎన్నడూ లేని విధంగా ఫోకస్ చేసి కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి ఏంటీ అనే దానిపై చాలా సీరియస్ గా దృష్టి సారించారు. ఇక నేడు భారీగా డ్రగ్స్ ని హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా కు డ్రగ్స్ పంపుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫొటోస్ ఫ్రేమ్ వెనుకాల డ్రగ్స్ పెట్టీ పార్సెల్ చేస్తున్న ముఠాను బయటకు లాగారు పోలీసులు. డీఆర్ఐ , హైదరాబాద్ సిటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బేగం పేట లోని అంతర్జాతీయ పార్సెల్ ఆఫీసు లో సోదాలు నిర్వహించారు అధికారులు. హైదరాబాద్లో డ్రగ్ ఏపీడ్రిని తయారుచేసి పంపుతున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 22 ఫోటో ఫ్రేమ్స్ వెనుక డ్రగ్స్ పెట్టి పంపిస్తున్నారు అని విచారణలో వెల్లడి అయింది. 14 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

5.5 కోట్ల విలువ గల డ్రగ్స్ పట్టుకున్నామని హైదరాబాద్ సీపీ వివరించారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి   300 కేజీలు పైచిలుకు డ్రగ్స్ ఆస్ట్రేలియా కు  పంపినట్లు గా అధికారులు గుర్తించారు. వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఒక యాప్ ద్వారా ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తున్నారు అని తెలిపారు. విద్యార్థులకు ఈ ముగ్గురు కూడా ఈ డ్రగ్స్ పిల్స్ ను అమ్మకాలు చేస్తున్నారు అని ఆయన వివరించారు. ఈ డ్రగ్స్ ను ఒక్కో డ్రగ్ పిల్ 2500 రూపాయలు అమ్మకాలు చేస్తున్నారు అని వివరించారు. ఈ డ్రగ్స్ ను సేవించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులుకు కౌన్సలింగ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. వీరిని కష్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయట పడతాయి అన్నారు.



సచివాలయం సీను : జగన‌న్న మ‌ళ్లీ మాట త‌ప్పిండు?

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?

అంధ‌కారంలో తిరుప‌తి... అస‌లేం జ‌రిగింది...!

పాదయాత్రపై జగన్ ప్లాన్ ఏమిటో... అడ్డుకుని తప్పు చేస్తున్నారా...!

బట్టతలపై విగ్గు పెట్టుకుని.. ఎంత పని చేసాడు?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఫీజు ఎంత...?

ఎస్సై కాలేకపోయాడు.. కానీ ఐపీఎస్ అయ్యాడు.. ఎలాగంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>