HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe70b2cf0-a0d1-4480-83ac-f692d19eb64b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe70b2cf0-a0d1-4480-83ac-f692d19eb64b-415x250-IndiaHerald.jpgచలికాలంలో ఫిట్ గా వుండాలంటే ఖచ్చితంగా ఈ వ్యాయామాలు చెయ్యండి.ఈ చలి కాలంలో మనసు ప్రశాంతంగా ఇంకా అలాగే చాలా శరీరం చురుకుగా ఉండాలనే దినచర్యను మంచి చురుకైన నడకతో ప్రారంభించండి లేదా జాగింగ్ చెయ్యండి..లేదా మీ పరిసరాల్లో పరుగెత్తితే ఇంకా మంచిది. ఇలా పొద్దున పూట చేసే వ్యాయామం హృదయ స్పందన రేటును పెంచడం జరుగుతుంది. ఇక అంతేకాదు వ్యాయమ సెషన్‌కు మానసికంగా ఇంకా శారీరకంగా మిమ్మల్ని సిద్ధం చేయడం జరుగుతుంది.ఇక మీరు జాగింగ్ లేదా రన్నింగ్ చేసిన తరువాత కొన్ని నిముషాలు పాటు శరీరాన్ని స్ట్రెచింగ్ కోసం కేటాయించండి. ఇలాhealth{#}Yoga;Vitaminమంచి ఫిట్నెస్ కోసం ఈ వ్యాయామాలు చెయ్యండి..మంచి ఫిట్నెస్ కోసం ఈ వ్యాయామాలు చెయ్యండి..health{#}Yoga;VitaminThu, 11 Nov 2021 00:00:00 GMTయోగా చెయ్యడం చాలా మంచిది.సూర్య నమస్కారం ఆసనం చేస్తే ఇంకా మంచిది. ఇది పూర్తి శరీర వ్యాయామంగా కూడా పరిగణించబడుతుంది.

సూర్య నమస్కారం అనేది మొత్తం ఎనిమిది వేర్వేరు భంగిమలను కలిగి ఉంటుంది. పొద్దున్నే సూర్యాసనం ప్రాక్టీస్ చేయడం వల్ల మీ శరీరంలో విటమిన్ డి అనేది పెరుగుతుంది. ఇక అంతేకాకుండా అనేక శారీరక ఇంకా మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా  సూర్యనమస్కారం ఇస్తుంది.అలాగే ప్రాణాయామం కూడా ఫిట్నెస్ కి చాలా మంచిది.ఇది శ్వాస కు చెందిన వ్యాయామం. ఇది మనస్సు ఇంకా శరీరం రెండింటికీ మంచి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. చలి కాలంలో కపాల్‌భతి ప్రాణాయామం ఇంకా అలాగే ఖండ ప్రాణాయామం వంటి పద్ధతులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి.స్థితి ధ్యాన ఇంకా శ్వాస ధ్యాన అలాగే ఆరంభ ధ్యాన మొదలైన అనేక మెడిటేషన్ టెక్నిక్‌లను మీరు క్రమం తప్పకుండా అభ్యసిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మీరు ధ్యానంపై కనుక దృష్టి పెడితే.. ఇక మీలోని సానుకూల దృక్పథం అనేది పెరుగుతుంది.ఇక అంతేకాదు సులభమైన ఇంకా అలాగే శక్తివంతమైన మెడిటేషన్ టెక్నిక్ ఇది.


వసంతకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్న దేవినేని..కొండపల్లి కూడా?

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>