ViralSuryaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/daphne-cardinal-alexander-cardinal4a806c7e-c772-45cf-9318-5a4285c5a054-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/daphne-cardinal-alexander-cardinal4a806c7e-c772-45cf-9318-5a4285c5a054-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో సహజ గర్భధారణ పొందటం ఒకంత ఆశ్చర్యమే. ప్రతి ముగ్గురిలో ఇద్దరికీ ఏదో ఒక చిన్న లోపం కారణంగా మాతృత్వాన్ని పొందలేకపోతేఉన్నారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం మరియు మితిమీరిన క్రిమిసంహారకాలను వినియోగించడమే ఇందుకు కారణం. అదేవిధంగా అదుపుతప్పిన పారిశ్రామికవిధానం కూడా ఇందుకు కారణం. ఈ క్రమంలోనే యువతులు గర్భదారణ పొందలేకపోతున్నారు. అయినా సరే బిడ్డలపై మమకారంతో కొందరు దంపతులు కుత్రిమ గర్భదారణ చేయించుకోవడానికి కూడా వెనుకాడడంలేదు. కొందరు సక్సెస్ అవుతుంటే మరికొందరి ప్రయత్నాలు వికటిస్తున్నాయి. అమెరికDaphne Cardinal; Alexander Cardinal{#}DNA;pollution;Successబిడ్డ నల్లగా పుట్టింది.. డీఎన్ఏ పరీక్ష తో కంగుతిన్న దంపతులు !!బిడ్డ నల్లగా పుట్టింది.. డీఎన్ఏ పరీక్ష తో కంగుతిన్న దంపతులు !!Daphne Cardinal; Alexander Cardinal{#}DNA;pollution;SuccessThu, 11 Nov 2021 15:22:54 GMTనేటి సమాజంలో సహజ గర్భధారణ పొందటం ఒకంత ఆశ్చర్యమే.   ప్రతి ముగ్గురిలో ఇద్దరికీ ఏదో ఒక చిన్న లోపం కారణంగా మాతృత్వాన్ని పొందలేకపోతేఉన్నారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం మరియు మితిమీరిన క్రిమిసంహారకాలను వినియోగించడమే ఇందుకు కారణం. అదేవిధంగా అదుపుతప్పిన పారిశ్రామికవిధానం కూడా ఇందుకు కారణం. ఈ క్రమంలోనే యువతులు గర్భదారణ పొందలేకపోతున్నారు.   అయినా సరే బిడ్డలపై మమకారంతో కొందరు దంపతులు కుత్రిమ గర్భదారణ చేయించుకోవడానికి కూడా వెనుకాడడంలేదు. కొందరు సక్సెస్ అవుతుంటే మరికొందరి ప్రయత్నాలు వికటిస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డాఫ్నా కార్డినల్, అలెగ్జాండర్ కార్డినల్‌ అనే దంపతులు మొదటి సంతానంగా ఓ ఆడపిల్లకు జన్మనిచ్చారు. 

అయితే రెండవసంతానాన్ని కోరి వారు ఓ ల్యాబ్ లో ఐవీఎఫ్ విధానం ద్వారా కృత్రిమ గర్భాన్ని పొందారు. గర్భాన్ని నవమాసాలు మోసి పెంచింది డాఫ్నా కార్డినల్. ఆమె నెలలు నిండిన తరువాత ఆమె ఒక మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. అయితే తన బిడ్డను చూసుకోవడానికి అక్కడకు వచ్చిన అలెగ్జాండర్  ఆ బిడ్డను చూసినవెంటనే కుప్పకూలిపోయాడు . అయితే ల్యాబ్ లోనే ఏదో జరిగివుంటుందనే అనుమానంతో మూడునెలలతరువాత డిఎన్ఏ టెస్టు చేయించినప్పుడు వారికీ దిమ్మతిరిగి బొమ్మకనబడింది. అసలువిషయం తెలుసుకుని ల్యాబ్ పై నానరకాలైయినా  కేసులు నమోదు చేశారు. అసలు వివరాలలోకి వెళితే క్యాలిఫోర్నియా కి చెందిన  డాఫ్నా కార్డినల్, అలెగ్జాండర్ కార్డినల్‌ 2018 లో తమ వీర్యాన్ని , అండాలను ల్యాబ్ కు అందించారు. సాధారణంగా ల్యాబ్ లో శుక్రకణాలను, అండాశయాలు ఫలదీకరణం చెందించి మల్లి తల్లి గర్భంలో వదులుతారు

"IHG"
. అయితే వీరి విషయం లో వేరొకరి ఫలదీకరణం చెందిన అండాన్ని డాఫ్నా గర్భం లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కారణం చేతనే పుట్టిన బిడ్డ యొక్క డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు మరియు నలుపు వర్ణం కలిగి బిడ్డ జన్మించాడు. ఈ విషయం తెలుసుకున్న డాఫ్నా , అలెగ్జాండర్ లు సదరు ల్యాబ్ పై కేసు నమోదు చేశారు. అయితే వీరు కోల్పోయిన వీరి సొంత బిడ్డను కలిగిఉన్న వేరొక జంట వీరి బిడ్డను ఇవ్వడానికి ఒప్పుకున్నారు. గతం లో కూడా ఎలాంటి తప్పిదాలు చాలానే జరిగాయి.


"IHG"



ఇండియాకి వస్తున్న రష్యా అధ్యక్షుడు.. పలు ఒప్పందాలపై సంతకం!!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఫీజు ఎంత...?

ఎస్సై కాలేకపోయాడు.. కానీ ఐపీఎస్ అయ్యాడు.. ఎలాగంటే?

ఏపీకి మద్యంపై ఆదాయం ఎంత...?

మీడియా ఛానల్ కు షాక్ ఇచ్చిన పోలీస్ లు, లోకేష్ ఏం అన్నారు...?

తెలంగాణ లో జైభీమ్ సీన్ రిపీట్...గిరిజనుడిపై ఎస్ఐ దాష్టీకం !!

యూపీలో బీజేపీకి తిప్పలు తప్పవా...!

బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటి ముందు మంత్రి నిరసన...?

బ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Surya]]>