MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/kajal-agarwal794a3a7d-16a6-4fbf-aa15-e3d2bb90a186-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/kajal-agarwal794a3a7d-16a6-4fbf-aa15-e3d2bb90a186-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు శంకర్ చాలా రోజుల క్రితం కమల్ హాసన్ హీరోగా భారతీయుడు టు సినిమా ను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభించిన భారతీయుడు టు సినిమా షూటింగ్ స్పాట్ లో యాక్సిడెంట్ జరగడం మరియు దర్శక నిర్మాతలకు మధ్య వివాదాలు ఏర్పడడంతో ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోవడంతో దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమాను సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించిన శంకర్ ఫస్ట్ షెడ్యూల్ లో కూడా పూKajal agarwal{#}Bharateeyudu;Ram Charan Teja;Accident;vikram;dil raju;kajal aggarwal;shankar;Pawan Kalyan;Heroine;December;Darsakudu;court;News;Director;India;Cinemaభారతీయుడు టు కాజల్ ప్లేస్ లో ఎవరు..?భారతీయుడు టు కాజల్ ప్లేస్ లో ఎవరు..?Kajal agarwal{#}Bharateeyudu;Ram Charan Teja;Accident;vikram;dil raju;kajal aggarwal;shankar;Pawan Kalyan;Heroine;December;Darsakudu;court;News;Director;India;CinemaThu, 11 Nov 2021 12:17:00 GMTపాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు శంకర్ చాలా రోజుల క్రితం కమల్ హాసన్ హీరోగా భారతీయుడు టు సినిమా ను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ప్రారంభించిన భారతీయుడు టు సినిమా షూటింగ్ స్పాట్ లో యాక్సిడెంట్ జరగడం మరియు దర్శక నిర్మాతలకు మధ్య వివాదాలు ఏర్పడడంతో ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోవడంతో దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమాను సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించిన శంకర్ ఫస్ట్ షెడ్యూల్ లో కూడా పూర్తి చేశాడు. రెండో షెడ్యూల్ షూటింగ్ కోసం అంతా సిద్ధం చేసుకున్న శంకర్ కు అనూహ్యంగా ఒక షాక్ తగిలింది. తాజాగా కోర్టు తీర్పుతో ఈ సినిమాను వెంటనే ప్రారంభించే సన్నివేశం శంకర్ కు ఎదురయింది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రామ్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేసిన శంకర్ తిరిగి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తారా.?  కమల్ హాసన్ ప్రస్తుతం విక్రమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. కమల్ హాసన్ కూడా విక్రమ్ సినిమా పక్కన పెట్టి భారతీయుడు టు సినిమా స్టార్ట్ చేస్తాడా? ఇలా ఎన్నో సమస్యలు భారతీయుడు టు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సమస్యలతో పాటు ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ కూడా ప్రస్తుతం గర్భవతి గా ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే కాజల్ అగర్వాల్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఘోస్ట్  సినిమాలో హీరోయిన్ గా దర్శక నిర్మాతలు ఎంచుకున్నారు. అయితే కాజల్ అగర్వాల్ గర్భవతి కావడంతో ఈ సినిమా నుండి తప్పుకుంది అని వార్తలు వచ్చాయి. ఇలా ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల నుండి కాజల్ అగర్వాల్ తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో భారతీయుడు టు సినిమా షూటింగ్ లో కాజల్ అగర్వాల్ పాల్గొంటుందా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకవేళ భారతీయుడు టు సినిమా స్టార్ట్ అయినట్లు అయితే, కాజల్ అగర్వాల్  హీరోయిన్ గా నడుస్తుందా, లేక వేరే ఎవరినైనా హీరోయిన్ గా తీసుకుంటారో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



జ‌గ‌న్ మేన‌మామ కొంప మునుగుతోందా...!

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?

దేశంలో కాషాయ పార్టీ బ‌ల‌మెంత‌..!

రఘురామ పార్టీ జంప్‌... ఆ రెండు పార్టీల నుంచి ఆఫ‌ర్లు...!

వానాకాలం పంటనే కొంటాం : గంగుల

ఛీ ఛీ.. సానిటరీ ప్యాడ్ తో.. ఆ పాడు పని చేసిన మహిళ?

రష్మీ సినిమాలు వద్దనుకుందా...?

షాకింగ్ : భర్త పై అత్యాచారం కేసు పెట్టిన మహిళ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>