PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs5432d58d-95bc-4af2-978e-8a760b5e3346-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs5432d58d-95bc-4af2-978e-8a760b5e3346-415x250-IndiaHerald.jpgఇక తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు గురించి చెప్పుకుంటే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నేత‌గా ఎన్నో ప‌దవులు అందుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు భ‌క్తుడిగా పేరున్న నేత. మంత్రిగా ప‌నిచేసినా లేదా ఏ ప‌ద‌వి లేకుండా ఉండిపోయినా ఆయ‌న త‌న‌దైన రాజకీయం న‌డ‌ప‌డంలో దిట్ట. అంతేకాదు సొంతంగా పార్టీ పెట్ట‌గ‌ల స‌త్తా ఉన్న నేత. మీడియా యజ‌మాని రామోజీకి ద‌గ్గ‌ర నేత. ఆయ‌న సామాజిక వ‌ర్గంకు చెందిన నేత. ఇంత‌టి నేప‌థ్యం ఉన్న ఆయ‌న గ‌త కొద్ది కాలంగా అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. దీంతో ఆయ‌న అసంతృప్త సెగ‌లు చ‌ల్లార్చేందుకు ఎమtrs{#}Thummala Nageswara Rao;Huzurabad;Yevaru;Telugu Desam Party;TDP;KCR;District;media;Partyఒక ఎమ్మెల్సీ కథ : మళ్లీ సీన్లోకి బాబు భక్తుడు!ఒక ఎమ్మెల్సీ కథ : మళ్లీ సీన్లోకి బాబు భక్తుడు!trs{#}Thummala Nageswara Rao;Huzurabad;Yevaru;Telugu Desam Party;TDP;KCR;District;media;PartyThu, 11 Nov 2021 20:55:55 GMTతెలంగాణ వాకిట మ‌ళ్లీ ఎన్నిక‌ల సంద‌డి వ‌చ్చేసింది. నిన్న‌మొన్న‌టి హుజురాబాద్ ఎన్నిక‌ల స‌ర‌దాలు ముగిసే స‌మ‌యానికి మ‌ళ్లీ కొత్త ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ షురూ అయింది. దీంతో ఆశావ‌హులు ఎవరు ఏంట‌న్న‌ది కూడా తెర‌పైకి వచ్చింది. ఈ క్ర‌మంలో కేసీఆర్ త‌న‌దైన శైలిలో కొంద‌రికి అవ‌కాశం ఇచ్చేందుకు సిద్ధం అయిపోతున్నారు. ఎలా అయినా సీనియ‌ర్ల సాయం త‌న‌కు అవ‌స‌రం క‌నుక ఆ త‌ర‌హా రాజ‌కీయం ఒక‌టి న‌డ‌పాల‌ని ఆశిస్తున్నారు. అంతేకాదు త‌న‌కు రాజ‌కీయంగా వెన్నుద‌న్నుగా నిలిచే శ‌క్తుల‌ను ఏక‌తాటిపై తెచ్చి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధం అయిపోవాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలో కొందరిని ఇంకాస్త ద‌గ్గ‌ర చేసుకునేందుకు, ప్ర‌స‌న్నం చేసుకునేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే కోవలో కొంద‌రు సీనియ‌ర్లతో ఆయ‌న మంత‌నాలు జ‌రుపుతున్నారు.

హుజురాబాద్ ఎన్నిక‌ల  ఫ‌లితాల త‌రువాత కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు అన్నీ కూడా వ‌చ్చే ఎన్నిక‌లను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌త ఒక‌టి ప్ర‌ద‌ర్శిస్తూ పోతున్నారు. ప్ర‌స్తుతానికి హ‌రీశ్ రావు పై వేటు లేకున్నా భ‌విష్య‌త్ లో ఆ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకోలేర‌ని చెప్ప‌లేం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నేత తుమ్మ‌ల ప‌దవి ఇవ్వ‌నున్నారు. బాగుంది. అదేవిధంగా టీడీపీ నుంచి వ‌చ్చిన ఎల్ ర‌మ‌ణ‌కు కూడా ఎమ్మెల్సీ ఇవ్వ‌నున్నారు.

ఇక తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు గురించి చెప్పుకుంటే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నేత‌గా ఎన్నో ప‌దవులు అందుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు భ‌క్తుడిగా పేరున్న నేత.  మంత్రిగా ప‌నిచేసినా లేదా ఏ ప‌ద‌వి లేకుండా ఉండిపోయినా ఆయ‌న త‌న‌దైన రాజకీయం న‌డ‌ప‌డంలో దిట్ట. అంతేకాదు సొంతంగా పార్టీ పెట్ట‌గ‌ల స‌త్తా ఉన్న నేత. మీడియా యజ‌మాని రామోజీకి ద‌గ్గ‌ర  నేత. ఆయ‌న సామాజిక వ‌ర్గంకు చెందిన నేత. ఇంత‌టి నేప‌థ్యం ఉన్న ఆయ‌న గ‌త కొద్ది కాలంగా అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. దీంతో ఆయ‌న అసంతృప్త సెగ‌లు చ‌ల్లార్చేందుకు ఎమ్మెల్సీగా తీసుకుని, ఆయ‌న‌ను మంత్రిని చేయాల‌ని యోచిస్తున్నారు కేసీఆర్. ఆ విధంగా చంద్ర‌బాబు భ‌క్తుడికి కేసీఆర్ మ‌ళ్లీ ప‌ద‌వి ఇవ్వ‌నుండ‌డం ఖాయం. ఇక ఆయ‌న శాఖ ఏంట‌న్న‌ది తేల‌నుంది.  



విజయశాంతి :బియ్యం కొనుగోలుపై తెరాస సర్కారు పూటకో నాటకం..!

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>