Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi-e42894e5-ae04-4a23-89d6-aade8563cc5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi-e42894e5-ae04-4a23-89d6-aade8563cc5d-415x250-IndiaHerald.jpg1980 మరియు 1990 ల్లో మెగా స్టార్‌ చిరంజీవి సినిమాల జాతర సాగేదని అందరికి తెలుసు. అప్పట్లో ఒక్క ఏడాదికి అయిదు పది సినిమాలు చేసిన ఘనత చిరంజీవికి ఉందని సమాచారం.. ఒక్క నెలలో రెండు మూడు సినిమాలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందని తెలుస్తుంది.. ఎన్నో అద్బుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మెగాస్టార్ గా నిలిచి గాడ్ ఆఫ్‌ తెలుగు సినిమాగా నిలిచిన ఘనత ఆయనకు దక్కిందని తెలుస్తుంది.అలాంటిది గత మూడు దశాబ్దాలుగా ఆయన సినిమాల సంఖ్య తగ్గిందని అందరికి తెలుసు.1990 తర్వాత ఏడాదికి రెండు మూడు సినిమాలను Chiranjeevi {#}Chiranjeevi;Vaishno Devi;Dargah Sharif;Telugu;Industry;Hero;Khaidi.;Bobby;Khaidi new;Coronavirus;Cinemaఅభిమానుల కోరిక తీరుస్తున్న మెగాస్టార్...!అభిమానుల కోరిక తీరుస్తున్న మెగాస్టార్...!Chiranjeevi {#}Chiranjeevi;Vaishno Devi;Dargah Sharif;Telugu;Industry;Hero;Khaidi.;Bobby;Khaidi new;Coronavirus;CinemaThu, 11 Nov 2021 23:08:00 GMT1980 మరియు 1990 ల్లో మెగా స్టార్‌ చిరంజీవి సినిమాల జాతర సాగేదని అందరికి తెలుసు. అప్పట్లో ఒక్క ఏడాదికి అయిదు పది సినిమాలు చేసిన ఘనత చిరంజీవికి ఉందని సమాచారం.. ఒక్క నెలలో రెండు మూడు సినిమాలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందని తెలుస్తుంది..

ఎన్నో అద్బుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మెగాస్టార్ గా నిలిచి గాడ్ ఆఫ్‌ తెలుగు సినిమాగా నిలిచిన ఘనత ఆయనకు దక్కిందని తెలుస్తుంది.అలాంటిది గత మూడు దశాబ్దాలుగా ఆయన సినిమాల సంఖ్య తగ్గిందని అందరికి తెలుసు.1990 తర్వాత ఏడాదికి రెండు మూడు సినిమాలను మాత్రమే చిరంజీవి చేస్తూ వచ్చాడని తెలుస్తుంది.ఆ తర్వాత తర్వాత ఏడాదికి ఒకటి రెండు సినిమాలే వచ్చాయని సమాచారం.

ఈమద్య కాలంలో రెండేళ్లకు ఒక్క సినిమా కూడా వచ్చే పరిస్థితి లేదని తెలుస్తుంది.ఒక్క చిరంజీవి విషయంలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క స్టార్ హీరో విషయంలో కూడా ఇదే జరుగుతోందని తెలుస్తుంది.. అయితే కరోనా మార్చింది అందరిని అన్నట్లుగా చిరంజీవిని కూడా మార్చేసిందట మునుపటి చిరంజీవి మనకు కనిపించబోతున్నాడని సమాచారం. రాజకీయాలతో పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయినా కూడా ఏమాత్రం ఆయన క్రేజ్ తగ్గలేదని అని ఖైదీ నెం.150 సినిమాతో నిరూపితం అయ్యిందని తెలుస్తుంది.చిరంజీవి 2022 సంవత్సరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం.

1990 తర్వాత అంటే ముప్పై ఏళ్లుగా చిరంజీవి నటించిన సినిమాలు ఒకే ఏడాది నాలుగు విడుదల అవ్వలేదని మళ్లీ ఇన్నాళ్లకు సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయని తెలుస్తుంది చిరంజీవి నటించిన ఆచార్య సినిమా మొదలుకుని గాడ్ ఫాదర్‌ అలాగే భోళాశంకర్ మరియు బాబీ దర్శకత్వంలో సినిమా లు వచ్చే ఏడాదిలోనే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.. ఈ జోరు స్పీడ్ నే చిరంజీవి అభిమానులు కోరుకున్నారట.ప్రతి ఒక్క హీరో కూడా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తే ఇండస్ట్రీ బాగుంటుందని అంటున్నట్లు సమాచారం.



ఉత్తరప్రదేశ్ లో జికా వైరస్ కలకలం..

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>