BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-ganjendrasingh-shekavatha49d3720-603b-4f38-899d-2d42a92cb42b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-ganjendrasingh-shekavatha49d3720-603b-4f38-899d-2d42a92cb42b-415x250-IndiaHerald.jpgకృష్ణా, గోదావరి న‌దీ జ‌లాల‌పై ముఖ్యంగా తెలంగాణ వేసిన పిటిష‌న్ వ‌ల్ల‌నే ఆల‌స్యం జ‌రిగింది. ట్రిబ్యున‌ల్ కోసం తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రాన్ని నిందిస్తుంది. నెల క్రిత‌మే సుప్రీంకోర్టు ఉప సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది. ట్రిబ్యున‌ల్ ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ‌నే కార‌ణం. ఇటీవ‌ల కేసీఆర్ నా పేరును ప్ర‌స్తావించారు. ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త ఉంది. కాబ‌ట్టి నేను చెబుతున్నాను. నన్ను నిందించ‌డం స‌రైన‌ది కాద‌ని, తెలంగాణ ప్ర‌భుత్వం లేటు చేస్తే బాధ్య‌త నాదా అని ప్ర‌#ganjendrasingh shekavath{#}central government;Godavari River;Telangana;Telugu;KCR;Minister;CMతెలంగాణ పిటిష‌న్ వ‌ల్ల‌నే ఆల‌స్యం : కేంద్ర మంత్రి షెకావ‌త్తెలంగాణ పిటిష‌న్ వ‌ల్ల‌నే ఆల‌స్యం : కేంద్ర మంత్రి షెకావ‌త్#ganjendrasingh shekavath{#}central government;Godavari River;Telangana;Telugu;KCR;Minister;CMThu, 11 Nov 2021 18:16:00 GMTకేంద్ర మంత్రి షెకావ‌త్ నువ్వు నాకు ఇచ్చిన మాట ప్ర‌కారం.. తెలంగాణ నీటి వాటా తేల్చండి. తెలంగాణ‌కు ఎంత వ‌స్తే అంత ఇవ్వండి అని కేంద్ర మంత్రి చెప్పాలి అని ఇటీవ‌ల సీఎం కేసీఆర్ పేర్కొన్న విష‌యం విధిత‌మే.  కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ తెలుగు రాష్ట్రాల జ‌లవివాదంపై మీడియాతో మాట్లాడారు.

కృష్ణా, గోదావరి న‌దీ జ‌లాల‌పై ముఖ్యంగా తెలంగాణ వేసిన పిటిష‌న్ వ‌ల్ల‌నే ఆల‌స్యం జ‌రిగింది.  ట్రిబ్యున‌ల్ కోసం తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రాన్ని నిందిస్తుంది. నెల క్రిత‌మే సుప్రీంకోర్టు ఉప సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది.  ట్రిబ్యున‌ల్ ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ‌నే కార‌ణం. ఇటీవ‌ల కేసీఆర్ నా పేరును ప్ర‌స్తావించారు. ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త ఉంది. కాబ‌ట్టి నేను చెబుతున్నాను. నన్ను నిందించ‌డం స‌రైన‌ది కాద‌ని,  తెలంగాణ ప్ర‌భుత్వం లేటు చేస్తే బాధ్య‌త నాదా అని ప్ర‌శ్నించారు.ఇద్ద‌రు  సీఎంల అంగీకారం త‌రువాత‌నే బోర్డుల ప‌రిధిని నిర్ణ‌యించాం అని వివ‌రించారు మంత్రి షెకావ‌త్‌.





సుశాంత్ ప్రేయసి లాప్టాప్, మొబైల్ తిరిగివ్వాలని ఆదేశించిన కోర్టు..

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?

అంధ‌కారంలో తిరుప‌తి... అస‌లేం జ‌రిగింది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>