Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rojae4ea3a49-055f-4c2f-ac8b-3dab93d35c61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rojae4ea3a49-055f-4c2f-ac8b-3dab93d35c61-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తన కెరీర్ను ప్రారంభించి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోల సరసన నటించడమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. హీరోయిన్ అయినప్పటికీ హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీస్ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇక ఆ తర్వాత సినిమా పరిశ్రమకు దూరమైన రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఇక కొంత సమయం లోనే మళ్లీ బుల్లితెరపై జడ్జిగా అవతారమెత్తింది. ఇక ఇప్పుడు తన నవ్వులతో పూవులు పూయిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించRoja{#}rani;Gift;Reality Show;Rajani kanth;Roja;Hero;Episode;Jabardasth;Heroine;YCP;Telugu;Cinemaనా బర్త్ డేకి ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఉండదు : రోజానా బర్త్ డేకి ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఉండదు : రోజాRoja{#}rani;Gift;Reality Show;Rajani kanth;Roja;Hero;Episode;Jabardasth;Heroine;YCP;Telugu;CinemaThu, 11 Nov 2021 17:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తన కెరీర్ను ప్రారంభించి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోల సరసన నటించడమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. హీరోయిన్ అయినప్పటికీ హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీస్ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇక ఆ తర్వాత సినిమా పరిశ్రమకు దూరమైన రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఇక కొంత సమయం లోనే మళ్లీ బుల్లితెరపై జడ్జిగా అవతారమెత్తింది. ఇక ఇప్పుడు తన నవ్వులతో పూవులు పూయిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.


 ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది.. నేను ఎవరి గురించి చెబుతున్నానో.. ఇంకెవరు జబర్దస్త్ రోజా గురించి. జబర్దస్త్ లో జడ్జిగా ప్రత్యక్షమైన తర్వాత రోజా తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయ్యింది. ఇక అంతే కాదు అటు అధికార వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందింది. రోజా ఎమ్మెల్యేగా గెలుపొందటానికి  జబర్దస్త్ కూడా ఒక కారణం అని చెప్పాలి. అయితే జబర్దస్త్ జడ్జి రోజా నవంబర్ 17వ తేదీన తన పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ జబర్దస్త్ జడ్జికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు ఈటీవీ నిర్వాహకులు ప్లాన్ చేసారు. ఈ క్రమంలోనే ఇక ఈజబర్దస్త్ నవ్వుల రాణి ని ఢీ షో లో కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.


ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం సెమీఫైనల్స్ కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఈ క్రమంలో భాగంగా జబర్దస్త్ జడ్జి రోజా స్పెషల్ గెస్ట్ గా ఢీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ అందరూ చేసిన డాన్సులతో షాక్ అయ్యింది. ఈ క్రమంలోనే రోజా పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఏకంగా రోజా సినిమాలలోని కొన్ని పాటలపై డాన్స్ చేశారు ఢీ కంటెస్టెంట్స్. ఇది చూసిన రోజా ఎంతగానో మురిసిపోయింది.. నా పుట్టినరోజుకు ఇంత కంటే గొప్ప గిఫ్ట్ ఏది ఉండదు అంటూ చెప్పుకొచ్చింది.
">



మహారాష్ట్ర మాజీ సీఎంపై పరువు నష్టం దావా...!

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?

అంధ‌కారంలో తిరుప‌తి... అస‌లేం జ‌రిగింది...!

పాదయాత్రపై జగన్ ప్లాన్ ఏమిటో... అడ్డుకుని తప్పు చేస్తున్నారా...!

బట్టతలపై విగ్గు పెట్టుకుని.. ఎంత పని చేసాడు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>