Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli492c6b23-23d0-4ecc-be4d-1321d91aa3ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli492c6b23-23d0-4ecc-be4d-1321d91aa3ba-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్ క్రికెట్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ప్రస్తుతం అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. మొన్నటివరకు టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ ఇటీవల టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చాడు. ప్రతి ఏడాది కూడా అద్భుతంగా సత్తా చాటుతూ ఎన్నో రికార్డులను కొల్లగొడుతూ వచ్చాడు విరాట్ కోహ్లీ. కానీ గత కొంత కాలం నుంచి విరాట్ కKohli{#}Pakistan;Babur;Rohit Sharma;ICC T20;VIRAT KOHLI;Cricket;Indiaఒకప్పుడు నెంబర్ వన్.. ఒక్కసారిగా పడిపోయిన కోహ్లీ ర్యాంకింగ్?ఒకప్పుడు నెంబర్ వన్.. ఒక్కసారిగా పడిపోయిన కోహ్లీ ర్యాంకింగ్?Kohli{#}Pakistan;Babur;Rohit Sharma;ICC T20;VIRAT KOHLI;Cricket;IndiaThu, 11 Nov 2021 12:00:00 GMTప్రపంచ క్రికెట్ క్రికెట్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ప్రస్తుతం అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. మొన్నటివరకు టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ ఇటీవల టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చాడు. ప్రతి ఏడాది కూడా అద్భుతంగా సత్తా చాటుతూ ఎన్నో రికార్డులను కొల్లగొడుతూ వచ్చాడు విరాట్ కోహ్లీ.


 కానీ గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లో కొనసాగడం లేదు అని చెప్పాలి. ఒకప్పటిలా భారీ పరుగులు కూడా చేయడం లేదు. పేలవా ఫామ్ తో ప్రతి మ్యాచ్లో కూడా నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేసి ఒంటిచేత్తో వారిని గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం  విరాట్ కోహ్లీ ఆ రేంజిలో పరుగులు చేయడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నాడు అన్ని ఫార్మాట్లలోనూ కూడా ఫామ్  కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఒకప్పుడు వరుసగా సెంచరీలతో రికార్డులు కొల్లగొట్టిన కోహ్లీ ఇక ఇప్పుడు సెంచరీలు చేయడానికి కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పాలి.


 అయితే ఇక మొన్నటివరకు icc ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానం లో కొనసాగిన విరాట్ కోహ్లీ ర్యాంక్ అంతకంతకు దిగజారిపోతుంది. ఇటీవల ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ ర్యాంక్ దారుణంగా పడిపోయింది.. గతంతో పోలిస్తే ఒక స్థానాన్ని కోల్పోయే ఎనిమిదవ స్థానంలో నిలిచాడు ఒకప్పటి నెంబర్వన్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ.. ఇక తాజాగా ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజం తొలి స్థానంలో నిలిచాడు.. తర్వాత స్థానంలో వరుసగా డేవిడ్ మలన్, మార్కారమ్ నిలిచారు. ఇక 5వ స్థానంలో భారత ఆటగాడు కె.ఎల్.రాహుల్ నిలవడం గమనార్హం.  రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 15వ స్థానంలో నిలిచాడు.



భారతీయుడు టు కాజల్ ప్లేస్ లో ఎవరు..?

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?

దేశంలో కాషాయ పార్టీ బ‌ల‌మెంత‌..!

రఘురామ పార్టీ జంప్‌... ఆ రెండు పార్టీల నుంచి ఆఫ‌ర్లు...!

వానాకాలం పంటనే కొంటాం : గంగుల

ఛీ ఛీ.. సానిటరీ ప్యాడ్ తో.. ఆ పాడు పని చేసిన మహిళ?

రష్మీ సినిమాలు వద్దనుకుందా...?

షాకింగ్ : భర్త పై అత్యాచారం కేసు పెట్టిన మహిళ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>