MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-anchorsebe936ff-66cb-48f9-a167-59e479c28a24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-anchorsebe936ff-66cb-48f9-a167-59e479c28a24-415x250-IndiaHerald.jpgసుమ అంటేనే యాంకరింగ్.. యాంకరింగ్ అంటనే సుమ.. బుల్లితెరపై ప్రసారం అయ్యే ఎన్నో షోలలో ఎంతోమంది యాంకర్లు వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పటికీ , సుమ యాంకరింగ్ వేరే లెవెల్.. అయితే నేటి తరం యువతకు సుమ ఒక యాంకర్ గా మాత్రమే తెలుసు కానీ ,ఆమె షో లలోతన జీవితాన్ని మొదలు పెట్టక ముందు ఎన్నో సీరియల్స్లో, సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సుమ నటించిన సినిమాలు, సీరియల్స్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం. TOLLYWOOD-ANCHORS{#}suma;suma kanakala;vennela;prema;television;Manam;media;Cinema;Love;local languageసుమ..అందులో నువ్వు వేరే లెవెల్..!!సుమ..అందులో నువ్వు వేరే లెవెల్..!!TOLLYWOOD-ANCHORS{#}suma;suma kanakala;vennela;prema;television;Manam;media;Cinema;Love;local languageThu, 11 Nov 2021 10:00:00 GMTసుమ అంటేనే యాంకరింగ్.. యాంకరింగ్ అంటనే సుమ.. బుల్లితెరపై ప్రసారం అయ్యే ఎన్నో షోలలో ఎంతోమంది యాంకర్లు వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పటికీ , సుమ యాంకరింగ్ వేరే లెవెల్.. అయితే నేటి తరం యువతకు సుమ ఒక యాంకర్ గా మాత్రమే తెలుసు కానీ ,ఆమె షో లలోతన జీవితాన్ని మొదలు పెట్టక ముందు ఎన్నో సీరియల్స్లో, సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సుమ నటించిన సినిమాలు, సీరియల్స్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం.సుమ తన కెరియర్ ను మొదటిసారి కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమా ద్వారా తన కెరీర్ మొదలు పెట్టింది. అక్కడ తన నటనకు మెచ్చిన దర్శకులు ఆ తర్వాత 1998వ సంవత్సరంలో పవిత్ర ప్రేమ  అనే సినిమాలో కూడా ఒక మంచి పాత్రను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వర్షం, ఢీ, బాద్ షా, స్వయంవరం, గీతాంజలి, రావోయి చందమామ, స్వరాభిషేకం, వెన్నెల క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ టు అనే సినిమాలో నటించింది.. ఈ సినిమాలలో నటించేటప్పుడు ఆమె బుల్లితెరపై కూడా పలు సీరియల్స్లో నటిస్తూ ఉండేది.ఇక అలా దూరదర్శన్లో ప్రసారమైన పలు సీరియల్స్ తో పాటు వేయి పడగలు, మేఘమాల, జీవన రంగం, అన్వేషిత, మందాకిని, సుమ, సమత, ఆరాధన వంటి సీరియల్స్ లో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ఇక బుల్లితెర కార్యక్రమాల విషయానికి వస్తే, క్యాష్, స్టార్ మహిళ, పంచావతారం, సూపర్ సింగర్, భలే చాన్సులే, పట్టుకుంటే పట్టుచీర, జీన్స్, లక్కు కిక్కు, అవాక్కయ్యారా? వంటి పలు టీవీ కార్యక్రమాలలో కూడా వ్యాఖ్యాతగా నిర్వహించింది.ఈమె బుల్లితెర రంగానికి చేసిన సేవలకు గాను అందుకున్న పురస్కారాలు విషయానికి వస్తే.. 2009లో లిమ్కా ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హంట్ కార్యక్రమంలో విజేతగా నిలిచింది.. 2010వ సంవత్సరంలో ఉత్తమ టీవీ వ్యాఖ్యాతగా పంచావతారం కి గాను నంది పురస్కారం అందుకోగా, స్టార్ మహిళ కోసం లోకల్ టీవీ మీడియా పురస్కారాన్ని కూడా అందుకుంది. ఆ తర్వాత స్టార్ మహిళా కార్యక్రమానికి సినీ గోర్ పురస్కారాన్ని కూడా అందుకోవడం గమనార్హం.



మున్సిపల్ లెవల్ కు పడిపోయిన బాబు.. కారణం..!

దలైలామాతో.. చైనా చర్చలు.. షరతులు వర్తిస్తాయట..!

ఆఫ్ఘన్ లో శాంతికి.. ఎన్ఎస్ఎ చర్చలు..!

పాపం అంగన్‌వాడీలు... అన్ని కొరతే...!

విశాఖలో ఐటీ దాడులు కలకలం..!

ఆ స్కీమ్ తో ప్రతి నెలా చేతికి రూ.5 వేలు..!

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>