MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kgf-2-lo-ramika-sen-pathra-vidwasanni-surstisthundaead9b0b2-04e1-4c73-9772-f78a1d186155-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kgf-2-lo-ramika-sen-pathra-vidwasanni-surstisthundaead9b0b2-04e1-4c73-9772-f78a1d186155-415x250-IndiaHerald.jpgయువ నటుడు యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన భారీ మాస్ యాక్షన్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1 మూడేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా అన్ని భాషల్లో కూడా సక్సెస్ సాధించింది. ఇక దీనికి సీక్వెల్ గా ప్రస్తుతం తెరకెక్కిన సినిమా కెజిఎఫ్ చాప్టర్ 2. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా అధీర అనే పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో రవీనా టాండన్, ఈశ్వరి రావు, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేయనుండగా దీనిని మొదటి భాగాన్ని మించkgf chapter 2{#}Sanjay Dutt,Prasanth Neel,KGF Chapter 2,Prakash Raj,prashanth neel,January,Tollywood,Darsakudu,Director,Success,India,Mass,bollywood,Audience,Cinemaకెజిఎఫ్ చాప్టర్ 2 నుండి ఫస్ట్ అప్ డేట్ అప్పుడే ... ??కెజిఎఫ్ చాప్టర్ 2 నుండి ఫస్ట్ అప్ డేట్ అప్పుడే ... ??kgf chapter 2{#}Sanjay Dutt,Prasanth Neel,KGF Chapter 2,Prakash Raj,prashanth neel,January,Tollywood,Darsakudu,Director,Success,India,Mass,bollywood,Audience,CinemaThu, 11 Nov 2021 22:46:17 GMTయువ నటుడు యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన భారీ మాస్ యాక్షన్ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1 మూడేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా అన్ని భాషల్లో కూడా సక్సెస్ సాధించింది. ఇక దీనికి సీక్వెల్ గా ప్రస్తుతం తెరకెక్కిన సినిమా కెజిఎఫ్ చాప్టర్ 2. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా అధీర అనే పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో రవీనా టాండన్, ఈశ్వరి రావు, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేయనుండగా దీనిని మొదటి భాగాన్ని మించేలా మరింత అద్భుతంగా తీసారట దర్శకుడు ప్రశాంత్ నీల్.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తికి చేసుకున్న ఈ సినిమా నుండి కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరి నుండి సూపర్ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో సూపర్ గా అంచనాలు ఏర్పరిచిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ సమ్మర్ లో 2022 ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది.

ఐతే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేసేలా యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, అక్కడి నుండి వరుసగా మూవీకి సంబంధించి అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రావడం మొదలవుతాయని, అలానే సినిమాపై ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను మించేలా కెజిఎఫ్ చాప్టర్ 2 భారీ సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరి ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరొక ఆరు నెలలు ఆగాల్సిందే.



చైతు ఖాతాలో మరొక సూపర్ హిట్ ఖాయమట ... ??

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>