MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthad7b06ad3-a175-4003-916d-ea44e135c132-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthad7b06ad3-a175-4003-916d-ea44e135c132-415x250-IndiaHerald.jpgనాగచైతన్య నుండి విడిపోయిన షాక్ నుండి సమంత చాల త్వరగానే తెరుకున్నది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో అనేక ఆసక్తికర అంశాల పై స్పందిస్తూ సమంత తన సామాజిక చైతన్యాన్ని కూడ అందరికీ తెలిసి వచ్చేలా చేస్తోంది. ఒకవైపు హీరోయిన్ ఓరిఎంటెడ్ మరొకవైపు తాను ఇప్పటికీ గ్లామర్ పాత్రలకు రెడీ అన్నట్లుగా సంకేతాలు ఇస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె దుబాయ్ కి చెందిన ఒక ట్రావెల్ మ్యాగజైన్ కు చాల గ్లామర్ గా కనిపిస్తూ ఒక ఫోటో షూట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోటో షూట్ ఇప్పటికే పూర్తి అయిందని త్వరలో విడుదల కాబ్తోsamantha{#}Dubai;Samantha;Goa;vedhika;Heroine;Kareena Kapoor;bollywood;Newsహాట్ టాపిక్ గా మారిన సమంత లైఫ్ స్టైల్ !హాట్ టాపిక్ గా మారిన సమంత లైఫ్ స్టైల్ !samantha{#}Dubai;Samantha;Goa;vedhika;Heroine;Kareena Kapoor;bollywood;NewsThu, 11 Nov 2021 11:03:00 GMTనాగచైతన్య నుండి విడిపోయిన షాక్ నుండి సమంత చాల త్వరగానే తెరుకున్నది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో అనేక ఆసక్తికర అంశాల పై స్పందిస్తూ సమంత తన సామాజిక చైతన్యాన్ని కూడ అందరికీ తెలిసి వచ్చేలా చేస్తోంది. ఒకవైపు హీరోయిన్ ఓరిఎంటెడ్ మరొకవైపు తాను ఇప్పటికీ గ్లామర్ పాత్రలకు రెడీ అన్నట్లుగా సంకేతాలు ఇస్తోంది.  


ఈ నేపధ్యంలో ఆమె దుబాయ్ కి చెందిన ఒక ట్రావెల్ మ్యాగజైన్ కు చాల గ్లామర్ గా కనిపిస్తూ ఒక ఫోటో షూట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోటో షూట్ ఇప్పటికే పూర్తి అయిందని త్వరలో విడుదల కాబ్తోతున్న ఈ పత్రికకు సంబంధించిన గ్లామర్ స్పెషల్ ఎడిషన్ లో ఆమె ఇచ్చిన ఈ ఫోటో షూట్ ప్రచురితం కాబోతోంది అని వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి సమంత కు 34 సంవత్సరాల వయస్సు దాటిపోయినప్పటికీ ఆమె ఇప్పటికీ తాను చాల అందంగా ఉన్నాను అని తెలిపే విధంగా ఆ ఫోటో షూట్ లో ఆమె తన గ్లామర్ ను ఆ మ్యాగజైన్ ఫోటోలలో తళుక్ మనేలా చేసిందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తనకు పెళ్ళి అయి పిల్లలలు పుట్టిన్నప్పటికీ తనలో గ్లామర్ తగ్గిపోలేదు అని అందరికీ తెలిసేలా అనేకసార్లు ఫ్య్స్షణ్ మ్యాగజైన్ కు ఫోటో షూట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే.


ఇప్పుడు సమంత కూడ ఇలాంటి గ్లామర్ ఫోటో షూట్స్ కు అంగీకరించడంతో ఆమె కరీనా కపూర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు అడుగులు వేస్తోందా అని అనిపించడం సహజం. ఇది ఇలా ఉంటే సమంత మరో అరుదైన గౌరవం అందుకుంది ఈ నెల 20 నుంచి 28 వరకు గోవా స్టేట్‌లో జరగునున్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ IFFI లో పాల్గొనవలసిందిగా ఆమెకు ఆహ్వానం రావడమే కాకుండా ఈ వేడుకలో ఆమె వేదిక ఎక్కి మాట్లాడబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి..





'జబర్దస్త్'గా ఇచ్చి పడేస్తది అనసూయ !

ఛీ ఛీ.. సానిటరీ ప్యాడ్ తో.. ఆ పాడు పని చేసిన మహిళ?

రష్మీ సినిమాలు వద్దనుకుందా...?

షాకింగ్ : భర్త పై అత్యాచారం కేసు పెట్టిన మహిళ?

ఆదాయం కోసమే మద్యపానమా..?

కాప్26.. 2040 నుండి అన్ని అవేనట..!

సుమ..అందులో నువ్వు వేరే లెవెల్..!!

దలైలామాతో.. చైనా చర్చలు.. షరతులు వర్తిస్తాయట..!

ఆఫ్ఘన్ లో శాంతికి.. ఎన్ఎస్ఎ చర్చలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>