MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashica2881ca-1651-4fff-9f82-0098e503e717-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashica2881ca-1651-4fff-9f82-0098e503e717-415x250-IndiaHerald.jpgతన అందంతో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అలనాటి నటి రాశీ గుర్తుంది కదా.. హా మర్చిపోయే నటా ఆమెది. అప్పట్లో తన అందంతో కుర్రకారుకి నిద్రపట్టకుండా చేసిన అందాల తార. 90వ దశకంలో రాశీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే నమ్మండి. అప్పట్లో రాశీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఈమె నటించిన సినిమా రిలీజ్ అవుతున్నాయంటే స్టూడెంట్స్ కాలేజీకి డుమ్మా కోట్టి మరి ఇంట్లో తెలియకుండా ధియేటర్స్ కు వెళ్లి సినిమా చూసి వచ్చేవాళ్లట. అంతా క్రేజ్ అభిమానం ఉండేది ఈమెకు. Rashi{#}teja;raasi;Ravi;ravi teja;Romantic;CBN;Audience;Ishtam;Heroine;Blockbuster hit;Cinemaఇష్టం లేకుండానే ఆయనతో రొమాన్స్..సీక్రేట్స్ బయటపెట్టేసిన రాశి ?ఇష్టం లేకుండానే ఆయనతో రొమాన్స్..సీక్రేట్స్ బయటపెట్టేసిన రాశి ?Rashi{#}teja;raasi;Ravi;ravi teja;Romantic;CBN;Audience;Ishtam;Heroine;Blockbuster hit;CinemaThu, 11 Nov 2021 18:13:27 GMTతన అందంతో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అలనాటి నటి  రాశి గుర్తుంది కదా.. హా మర్చిపోయే నటా ఆమెది. అప్పట్లో తన అందంతో కుర్రకారుకి నిద్రపట్టకుండా చేసిన అందాల తార.  90వ దశకంలో  రాశీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే నమ్మండి. అప్పట్లో రాశీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఈమె నటించిన సినిమా రిలీజ్ అవుతున్నాయంటే స్టూడెంట్స్  కాలేజీకి  డుమ్మా కోట్టి మరి ఇంట్లో తెలియకుండా ధియేటర్స్ కు వెళ్లి సినిమా చూసి వచ్చేవాళ్లట. అంతా క్రేజ్ అభిమానం ఉండేది ఈమెకు.

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాశి ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఈమె నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా రాశి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించినా.. రవితేజ పక్కన ఐటెం సాంగ్ చేసినా అభిమానులు ఈమెను సపోర్ట్ చేస్తూనే వచ్చారు. కానీ ఓ సినిమా లో మాత్రం రాశి పాత్ర చూసి ..అసలు ఎందుకు ఈ రోల్ కి ఒప్పుకుందా అని కొపడ్డారట ఆమె అభిమానులు. ఇంతకు ఆ సినిమా ఏంటో తెలుసా..?

తేజ దర్శకత్వంలో వచ్చిన "నిజం"..అనే సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గేస్ట్ అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాలో గోపిచంద్ విలన్ గా నటించారు. ఆయనకు జోడీగా రాశి నటించింది.  అయితే దాదాపు అన్ని సినిమాల్లోనూ రాశి ఎంతో సంప్రదాయ పాత్రల్లో కనిపించింది. అయితే  ఆ సినిమాలో మాత్రం బొల్డ్ క్యారెక్టర్ లో కనిపించి షాక్ ఇచ్చింది. గోపీచంద్ తో ఆమె కొన్ని రొమాంటిక్ సీన్స్ లో నటించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దీని పై రాశి క్లారిటీ ఇస్తూ.. .డైరెక్టర్ తేజ ‘నిజం’ సినిమాలో నా పాత్ర గురించి నాకు చెప్పిందొకటి అని..కానీ అక్కడ మాత్రం చూపించింది మరొకటి అని రాశి అన్నారు. అసలు నాకు ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేసాను అని చెప్పుకోచ్చారు.



శాంతి కోరుతున్న తాలిబన్లు... భారత్‌తో దోస్తీ...!

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?

అంధ‌కారంలో తిరుప‌తి... అస‌లేం జ‌రిగింది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>