BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bolashankar17122a32-d1a8-4c56-b5f4-c224a7af517d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bolashankar17122a32-d1a8-4c56-b5f4-c224a7af517d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా 'భోళా శంకర్స‌ సినిమా షూటింగ్ ప్రారంభమైన‌ది. మెహర్‌ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురువారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కే.రాఘ‌వేంద‌ర్‌రావు, వీవీవినాయ‌క్‌, హ‌రీష్‌శంక‌ర్‌, బాబీ, గోపిచంద్ మ‌లినేని, వంశీపైడిప‌ల్లి, కొర‌టాల శివలు ఈ వేడుక‌లో పాల్గొని చిత్ర‌బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేసారు. ముహుర్త‌పు స‌న్నివేశంలో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద‌ర్‌రావు చిరుపై క్లాప్ కొట్టారు.#bolashankar{#}raghu;Prabhas;vennela;ravi anchor;kirti;rashmi gautham;Rashami Desai;Chiranjeevi;Pooja Hegde;Cinemaచిరంజీవి భోళా శంకర్ లాంఛనంగా ప్రారంభం..చిరంజీవి భోళా శంకర్ లాంఛనంగా ప్రారంభం..#bolashankar{#}raghu;Prabhas;vennela;ravi anchor;kirti;rashmi gautham;Rashami Desai;Chiranjeevi;Pooja Hegde;CinemaThu, 11 Nov 2021 12:51:51 GMTమెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా 'భోళా శంకర్స‌  సినిమా షూటింగ్ ప్రారంభమైన‌ది. మెహర్‌ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురువారం ఉదయం    హైదరాబాద్‌లో  పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కే.రాఘ‌వేంద‌ర్‌రావు, వీవీవినాయ‌క్‌, హ‌రీష్‌శంక‌ర్‌, బాబీ, గోపిచంద్ మ‌లినేని, వంశీపైడిప‌ల్లి, కొర‌టాల శివలు ఈ వేడుక‌లో పాల్గొని చిత్ర‌బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేసారు.  ముహుర్త‌పు స‌న్నివేశంలో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద‌ర్‌రావు చిరుపై క్లాప్ కొట్టారు.

తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న 'వేదాళం' రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్న‌ది. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో ప‌వ‌ర్‌పుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా సిద్ధం అవ్వ‌నుంది. చిరు సోద‌రిగా కీర్తిసురేష్ న‌టించ‌నున్నారు. మెగాస్టార్ చిరంజీవికి జోడిగా టాప్‌హీరోయిన్ త‌మ‌న్నా సంద‌డి చేయ‌నున్నారు. మ‌ణిశ‌ర్మ కుమారుడు మ‌హ‌తిసాగ‌ర్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్నారు ఈ చిత్రానికి. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ఆరంభం కానుంద‌ని ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకం రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్న ఈ చిత్ర బృందం వెల్ల‌డించింది.

.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నాలతో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను త‌దిత‌రులు న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం.





అమెరికాలో మన పాత విగ్రహాలు ఇంకా ఎన్ని ఉన్నట్టు...?

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

ఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీ

దుబాయ్ లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్

రష్మీ ఎందుకో వెనకబడిపోయిందే !

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?

దేశంలో కాషాయ పార్టీ బ‌ల‌మెంత‌..!

రఘురామ పార్టీ జంప్‌... ఆ రెండు పార్టీల నుంచి ఆఫ‌ర్లు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>