PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ika-eppud-u-cahndramamnake-jakilaf7f6f4d0-a533-43d2-9053-36f9e8e2ff48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ika-eppud-u-cahndramamnake-jakilaf7f6f4d0-a533-43d2-9053-36f9e8e2ff48-415x250-IndiaHerald.jpgఏపీలో ఇప్పుడు ఖాళీ గా ఉన్న నెల్లూరు కార్పోరేష‌న్ తో పాటు కొన్ని మున్సిపాల్టీలు, న‌గ‌ర పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇది మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఈ సారి కూడా ఇక్క‌డ టీడీపీని ఎలాగైనా చిత్తుగా ఓడించాల‌ని వైసీపీ స‌క‌ల ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తోంది. ఇక్క‌డ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి రంగంలోకి దిగి కుప్పం మున్సిపాల్టీ పై వైసీపీ జెండా ఎగ‌ర వేయించేందుకు స‌క‌ల శ‌క్తులు ఒడ్డుతున్నారు.గ‌త ఎన్నిక‌ల్లోనే కుప్పంలో చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంChandra babu{#}Nellore;CBN;kuppam;YCP;TDP;Party;Minister;Joshకుప్పం స‌ర్వే ఇంత దారుణంగా ఉందా... త‌లెక్క‌డ పెట్టుకుంటారు...!కుప్పం స‌ర్వే ఇంత దారుణంగా ఉందా... త‌లెక్క‌డ పెట్టుకుంటారు...!Chandra babu{#}Nellore;CBN;kuppam;YCP;TDP;Party;Minister;JoshThu, 11 Nov 2021 15:10:30 GMTఏపీలో ఇప్పుడు ఖాళీ గా ఉన్న నెల్లూరు కార్పోరేష‌న్ తో పాటు కొన్ని మున్సిపాల్టీలు, న‌గ‌ర పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇది మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఈ సారి కూడా ఇక్క‌డ టీడీపీని ఎలాగైనా చిత్తుగా ఓడించాల‌ని వైసీపీ స‌క‌ల ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తోంది. ఇక్క‌డ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి రంగంలోకి దిగి కుప్పం మున్సిపాల్టీ పై వైసీపీ జెండా ఎగ‌ర వేయించేందుకు స‌క‌ల శ‌క్తులు ఒడ్డుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లోనే కుప్పంలో చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా గెలిచిన చంద్ర‌బాబు ఈ సారి మున్సిపాల్టీ పై అయినా టీడీపీ జెండా ఎగ‌ర వేసుకోక పోతే ప‌రువు పోతుంద‌ని భావించి రాష్ట్ర స్థాయిలో కీల‌క నేత‌ల‌ను అంద‌రిని అక్క‌డే మోహ‌రించేశారు. ఈ క్ర‌మంలోనే కుప్పంలో ఎవ‌రు గెలుస్తారు అనే దానిపై అక్క‌డ కొన్ని సంస్థ‌లు స‌ర్వేలు కూడా చేస్తున్నాయి. పీపుల్స్ పల్స్ ఏజెన్సీ అనే సంస్ధ జనాల అభిప్రాయాలను సేకరించ‌గా వైసీపీ గెలుపు ప‌క్కా అని తేలింద‌ట‌.

మొత్తం 25 వార్డుల్లో 8 వేల మంది అభిప్రాయాలు ఈ సంస్థ సేక‌రించింద ట‌. మొత్తం 25 వార్డు ల్లో వైసీపీ 14 చోట్ల గెలవబోతోందట. టీడీపీ 4 వార్డుల్లో గెలిస్తే.. మ‌రో 7 వార్డుల్లో పోటీ చాలా ట‌ఫ్ ఫైట్ ఉందట. ఈ మున్సిపాల్టీ ప‌రిధిలోనే జ‌గ‌న్ పాల‌న‌పై ఏకంగా 62. 37 శాతం మంది సంతృప్తిగా ఉన్నార‌ని చెప్పార‌ట‌. 14 సంవ‌త్స‌రాలు సీఎం... పైగా కుప్పం నుంచే దాదాపు 32 సంవ‌త్స‌రాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్య‌క్తి ఇలాకాలో ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన నేత‌కు ఈ స్థాయిలో మార్కులు రావడం మామూలు విష‌యం కాదు.

మ‌రి చంద్ర‌బాబు క‌నీసం ఈ మున్సిపాల్టీ అయినా గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కేడ‌ర్‌లో కొంతైనా జోష్ క‌నిపిస్తుంద‌నే చెప్పాలి. లేదంటే బాబు కు వ‌చ్చే ఎన్నిక‌లు కూడా క‌ష్టంగానే ఉంటాయి.




డిజాస్ట‌ర్ అన్నారు... ఇన్ని కోట్ల వ‌సూళ్లు ఎలా వ‌చ్చాయ్‌..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఫీజు ఎంత...?

ఎస్సై కాలేకపోయాడు.. కానీ ఐపీఎస్ అయ్యాడు.. ఎలాగంటే?

ఏపీకి మద్యంపై ఆదాయం ఎంత...?

మీడియా ఛానల్ కు షాక్ ఇచ్చిన పోలీస్ లు, లోకేష్ ఏం అన్నారు...?

తెలంగాణ లో జైభీమ్ సీన్ రిపీట్...గిరిజనుడిపై ఎస్ఐ దాష్టీకం !!

యూపీలో బీజేపీకి తిప్పలు తప్పవా...!

బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటి ముందు మంత్రి నిరసన...?

బ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>