Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/how-is-the-rrr-trailer-and-571d5d5f-ed40-4253-b3fa-e9ed67680bfd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/how-is-the-rrr-trailer-and-571d5d5f-ed40-4253-b3fa-e9ed67680bfd-415x250-IndiaHerald.jpgబాహుబలి" సినిమా రెండు భాగాలతో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి ఆర్జించిన కీర్తి అనన్య సామాన్యమని తెలుస్తుంది.అంతటి విజయాన్ని చవిచూసిన జక్కన్న తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఉండడం సహజమేనని తెలుస్తుంది. దానికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఏకంగా 'ఎన్టీఆర్ - రామ్ చరణ్'లతో "ఆర్ఆర్ఆర్" రూపంలో మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించారని తెలుస్తుంది.. జనవరి 7వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయని తెలుస్తుంది. అందులో భాగంగా విడుదల చేసిన టీజర్ వీక్షకులలో అంచనాలను భారీగా పెంచగా తాజాగా విడుదల చేRRR {#}January;kirti;ram pothineni;Rajamouli;Cinemaఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఎలా ఉంటుందో మరి..?ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఎలా ఉంటుందో మరి..?RRR {#}January;kirti;ram pothineni;Rajamouli;CinemaThu, 11 Nov 2021 16:54:17 GMTబాహుబలి" సినిమా రెండు భాగాలతో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి ఆర్జించిన కీర్తి అనన్య సామాన్యమని తెలుస్తుంది.అంతటి విజయాన్ని చవిచూసిన జక్కన్న తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఉండడం సహజమేనని తెలుస్తుంది.

దానికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఏకంగా 'ఎన్టీఆర్ - రామ్ చరణ్'లతో "ఆర్ఆర్ఆర్" రూపంలో మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించారని తెలుస్తుంది.. జనవరి 7వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయని తెలుస్తుంది.

అందులో భాగంగా విడుదల చేసిన టీజర్ వీక్షకులలో అంచనాలను భారీగా పెంచగా తాజాగా విడుదల చేసిన 'నాటు నాటు' లిరికల్ సాంగ్ మ్యూజికల్ గా నిరుత్సాహపరిచిందని తెలుస్తుంది.. నిజానికి మొదట విడుదల చేసిన 'దోస్తీ' పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ రెండు పాటలు "ఆర్ఆర్ఆర్"పై ఉన్న అంచనాలను తగ్గించాయని చెప్పలేములే గాని "ఆర్ఆర్ఆర్"కు ఉన్న క్రేజ్ ను రెట్టింపు చేయడంలో దోహదపడలేదని సమాచారం.

అంచనాలు ఎంతగా పెరిగితే అంత స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయనేది 'బాహుబలి' ద్వారా జక్కన్న నిరూపించిన సంగతి అందరికి తెలిసిందే.. మరి అదే దోవలో "ఆర్ఆర్ఆర్" ప్రమోషన్ మెటీరియల్  ఉందా అంటే ఆ బాధ్యత అంతా "ఆర్ఆర్ఆర్" ధియేటిరికల్ ట్రైలర్ పై పడిందని తెలుస్తుంది.. మల్టీస్టారర్ మరియు దేశ భక్తి కధ వీటన్నింటికి మించి రాజమౌళి బ్రాండింగ్ తో జాతీయ స్థాయిలో క్రేజ్ గా మారిన "ఆర్ఆర్ఆర్" ట్రైలర్ ను జక్కన్న అంత సాధారణంగా కట్ చేయరు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చని తెలుస్తుంది.. ట్రైలర్ రిలీజ్ తర్వాత "ఆర్ఆర్ఆర్" అసలు సౌండింగ్ తెలియనుందని సమాచారం.మరి ట్రైలర్ కూడా ఇదే విధంగా ఉంటే రాజమౌళి డేంజర్ జోన్ లో పోతున్నాడని చెప్పవచ్చు. ట్రైలర్ అంచనాలను అందుకుంటే మాత్రం రాజమౌళి పేరు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పవచ్చు.మరి చూడాలి రాజమౌళి ఎటువంటి మ్యాజిక్ చేయబోతున్నాడో మనందరం చూడాలి...!



పీఆర్‌సీపై రేపే క్లారిటీ..!

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?

అంధ‌కారంలో తిరుప‌తి... అస‌లేం జ‌రిగింది...!

పాదయాత్రపై జగన్ ప్లాన్ ఏమిటో... అడ్డుకుని తప్పు చేస్తున్నారా...!

బట్టతలపై విగ్గు పెట్టుకుని.. ఎంత పని చేసాడు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>