BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/key-decisions-of-the-railway-department-passengers3bd8ed44-5586-4176-bd0a-178af0d7be53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/key-decisions-of-the-railway-department-passengers3bd8ed44-5586-4176-bd0a-178af0d7be53-415x250-IndiaHerald.jpgనిన్న మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసిన వ్యక్తి దగ్గర వసూలు చేసింది పార్కింగ్ ఫీజు కాదు అని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ స్పష్టం చేసారు. ఓవర్ స్టే ఫీజు మాత్రమే అని అన్నారు ఆయన. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫోర్ వీలర్ పార్కింగ్ ఫీజు 2 గంటలకు 50 రూపాయలు టూ విలర్స్ కి 15 రూపాయలు అని తెలిపారు. ఓవర్ స్టే చార్జెస్ లో మొదటి 8 నిముషాలకు ఉచితంగా అందిస్తామని అన్నారు. 8 - 15 నిముషాల్లో -100 రూపాయలు అని తెలిపారు. 16- 30 నిం,, లకు -200రూపాయలు వసూలు చేస్తామని అన్నారు. 30 నిముషాలు పైన 500 చార్జెస్ ఉంటాts{#}media;Ministerసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఫీజు ఎంత...?సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఫీజు ఎంత...?ts{#}media;MinisterThu, 11 Nov 2021 14:50:50 GMTనిన్న మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసిన వ్యక్తి దగ్గర వసూలు చేసింది పార్కింగ్ ఫీజు కాదు అని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ స్పష్టం చేసారు. ఓవర్ స్టే ఫీజు మాత్రమే అని అన్నారు ఆయన. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫోర్ వీలర్ పార్కింగ్ ఫీజు 2 గంటలకు 50 రూపాయలు టూ విలర్స్ కి 15 రూపాయలు అని తెలిపారు. ఓవర్ స్టే చార్జెస్ లో మొదటి 8 నిముషాలకు ఉచితంగా అందిస్తామని అన్నారు.

8 - 15 నిముషాల్లో -100 రూపాయలు అని తెలిపారు. 16- 30 నిం,, లకు -200రూపాయలు వసూలు చేస్తామని అన్నారు. 30 నిముషాలు పైన 500 చార్జెస్ ఉంటాయి అని వివరించారు. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసిన వ్యక్తి డ్రాపింగ్ సమయానికి అదనంగా  వాహనాన్నీ అక్కడే అపారు అన్నారు.
" style="height: 1053px;">



డిజాస్ట‌ర్ అన్నారు... ఇన్ని కోట్ల వ‌సూళ్లు ఎలా వ‌చ్చాయ్‌..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఫీజు ఎంత...?

ఎస్సై కాలేకపోయాడు.. కానీ ఐపీఎస్ అయ్యాడు.. ఎలాగంటే?

ఏపీకి మద్యంపై ఆదాయం ఎంత...?

మీడియా ఛానల్ కు షాక్ ఇచ్చిన పోలీస్ లు, లోకేష్ ఏం అన్నారు...?

తెలంగాణ లో జైభీమ్ సీన్ రిపీట్...గిరిజనుడిపై ఎస్ఐ దాష్టీకం !!

యూపీలో బీజేపీకి తిప్పలు తప్పవా...!

బ్రేకింగ్: బండి సంజయ్ ఇంటి ముందు మంత్రి నిరసన...?

బ్రేకింగ్: ఏపీలో మరోసారి పోలీసుల లాఠీ చార్జ్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>