Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/poorijagannadh-66de5967-e081-4fd1-a05e-4e50cb3fe669-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/poorijagannadh-66de5967-e081-4fd1-a05e-4e50cb3fe669-415x250-IndiaHerald.jpgడేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ కు పేరుందని తెలుస్తుంది.. సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా కూడా పూరీ జగన్నాథ్ సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే విషయం అందరికి తెలిసిందే ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ సాధించిన పూరీ జగన్నాథ్ అంచనాలను మించిన బడ్జెట్ తో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.యంగ్ జనరేషన్ హీరోలతోనే పూరీ జగన్నాథ్ ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తుండటం విశేషం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఒక్కో సినిమాను తెరకెక్కించడానికి రెండు నుంచPoorijagannadh {#}krishna;shankar;Rajani kanth;Pokiri;Tollywood;Director;Cinema;Successపూరిజగన్నాధ్ మొదటి సినిమాలో నటించింది ఆయనేనా..?పూరిజగన్నాధ్ మొదటి సినిమాలో నటించింది ఆయనేనా..?Poorijagannadh {#}krishna;shankar;Rajani kanth;Pokiri;Tollywood;Director;Cinema;SuccessThu, 11 Nov 2021 23:06:00 GMTడేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ కు పేరుందని తెలుస్తుంది.. సినిమా సక్సెస్ అయినా  ఫ్లాప్ అయినా  కూడా పూరీ జగన్నాథ్ సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే విషయం అందరికి తెలిసిందే

ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ సాధించిన పూరీ జగన్నాథ్ అంచనాలను మించిన బడ్జెట్ తో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.యంగ్ జనరేషన్ హీరోలతోనే పూరీ జగన్నాథ్ ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తుండటం విశేషం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఒక్కో సినిమాను తెరకెక్కించడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం తీసుకుంటుంటే పూరీ జగన్నాథ్ మాత్రం కేవలం 6 నెలల్లోనే షూటింగ్ ను పూర్తి చేస్తూ నిర్మాతలకు ఖర్చు తగ్గిస్తున్నారని తెలుస్తుంది.. అయితే పూరీ జగన్నాథ్ తొలి సినిమా ఆగిపోయిందనే విషయం పూరీ అభిమానులలో చాలామందికి తెలియదని సమాచారం.కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉందని తెలుస్తుంది.

1996 సంవత్సరంలో కృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కాల్సి ఉండగా పూరీ జగన్నాథ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం కావాల్సి ఉందని సమాచారం.

పూరీ టేకింగ్ నచ్చడంతో కృష్ణ ఛాన్స్ ఇవ్వగా ఆ సినిమాకు థిల్లానా అనే టైటిల్ ఫైనల్ అయిందని తెలుస్తుంది.అయితే ఆర్థికపరమైన సమస్యల వల్ల ఈ సినిమా రెండుసార్లు వాయిదా పడి ఆగిపోయిందని తెలుస్తుంది.ఈ విధంగా కృష్ణ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాన్ని పూరీ జగన్నాథ్ మిస్ చేసుకున్నారని తెలుస్తుంది.. ఆ తర్వాత కృష్ణ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కలేదని తెలుస్తుంది.అయితే సూపర్ స్టార్ కృష్ణతో తెరకెక్కించకపోయినా ఆయన కొడుకు మహేష్ బాబుతో పూరీ జగన్నాథ్ పోకిరి మరియు బిజినెస్ మేన్ సినిమాలను తెరకెక్కించారని అందరికి తెలుసు.. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయని తెలుస్తుంది.



అభిమానుల కోరిక తీరుస్తున్న మెగాస్టార్...!

బ్రేకింగ్: వైజాగ్ లో ఐటి దాడుల హల్చల్...? రాజకీయ పార్టీల్లో కంగారు...?

RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇంకా పూర్తి వివరాలు..!!

టాలీవుడ్ తొలి హాట్ యాంకర్ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్ లో 'టేక్ ఎ బ్రేక్' ఫీచర్ !

బ్రేకింగ్: రంగంలోకి దిగిన హరీష్ రావు, కీలక నిర్ణయాలు

బిగ్ బాస్ 5 : పింకీ- మానస్ హనీమూన్.. బెడ్ కూడా రెడీ?

అద్దెకు భార్యగా అమ్మాయిలు.. ఎక్కడంటే?

టి20 వరల్డ్ కప్ : టాస్ గెలిస్తే ఫైనల్ కే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>