BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-sajjala-ramakrishnareddyeb539cca-6642-4542-8f58-f14952f91fca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-sajjala-ramakrishnareddyeb539cca-6642-4542-8f58-f14952f91fca-415x250-IndiaHerald.jpgఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు దిగుతున్న నేపధ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. ఇక దీనికి సంబంధించి జారీ చేసిన జీవో పై పెద్ద దుమారమే రేగింది.దీనిపై టీడీపీ నేతలు ఆందోళనకు కూడా దిగుతున్నారు. ఎయిడెడ్ విద్య సంస్థల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉంది అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేసారు. ఎవరి పై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు అని అన్నారు ఆయన. స్వచ్చందంగా ముందుకు వచ్చిన విద్యాసంస్థల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలిపap{#}vidya;Sajjala Ramakrishna Reddy;Lokesh;Lokesh Kanagaraj;Andhra Pradesh;Government;Telugu Desam Party;TDPఏపీలో పదేళ్ళలో జరగబోయే పెద్ద మార్పు ఇదే...?ఏపీలో పదేళ్ళలో జరగబోయే పెద్ద మార్పు ఇదే...?ap{#}vidya;Sajjala Ramakrishna Reddy;Lokesh;Lokesh Kanagaraj;Andhra Pradesh;Government;Telugu Desam Party;TDPThu, 11 Nov 2021 12:59:23 GMTఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు దిగుతున్న నేపధ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. ఇక దీనికి సంబంధించి జారీ చేసిన జీవో పై పెద్ద దుమారమే రేగింది.దీనిపై టీడీపీ నేతలు ఆందోళనకు కూడా దిగుతున్నారు. ఎయిడెడ్ విద్య సంస్థల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉంది అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేసారు.

ఎవరి పై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు అని అన్నారు ఆయన. స్వచ్చందంగా ముందుకు వచ్చిన విద్యాసంస్థల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని తెలిపారు. విద్య సంస్థల్లో సంస్కరణలకు ప్రయత్నం చూస్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది అని ఆరోపణలు చేసారు. పెద్దవాళ్లు చదువుకోవడం ఎలా అని లోకేష్ అడుగుతున్నాడు అని పేదలకు రూపాయి ఖర్చు లేకుండా పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని స్పష్టం చేసారు.చంద్రబాబు హయాంలో ఘోరాలు జరిగాయి అన్నారు. 5,10 ఏళ్లలో హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుంది అన్నారు.



అమెరికాలో మన పాత విగ్రహాలు ఇంకా ఎన్ని ఉన్నట్టు...?

అస్సాంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

ఇసుక టెండ‌ర్ల‌లో ఫిక్సింగ్ రాజా ఎవ‌రో సీఎం చెప్పాలి : టీడీపీ

దుబాయ్ లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్

రష్మీ ఎందుకో వెనకబడిపోయిందే !

గిరిపుత్రుల‌కు త‌ప్ప‌ని డోలీ క‌ష్టాలు

పుష్ప లో అనసూయ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?

దేశంలో కాషాయ పార్టీ బ‌ల‌మెంత‌..!

రఘురామ పార్టీ జంప్‌... ఆ రెండు పార్టీల నుంచి ఆఫ‌ర్లు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>