Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh80176f35-9ff2-4119-865c-5e2e8e2a1985-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh80176f35-9ff2-4119-865c-5e2e8e2a1985-415x250-IndiaHerald.jpgసూపర్​ స్టార్​ మహేశ్​బాబు హీరోగా కీర్తి సురేశ్​ హీరోయిన్​గా వస్తున్నా సినిమా సర్కారు వారి పాట అని అందరికి తెలుసు.దర్శకుడు పరశురామ్​ తెరకెక్కిస్తోన్న ఈ భారీ ప్రాజెక్టు తర్వాత మహేశ్​ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో కలిసి సినిమ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఇటీవల ఇందుకు సంబంధించిన అప్​డేట్​ కూడా ఇచ్చిందట చిత్రబృందం. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా పట్టాలెక్కనున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. దీంతో, మహేశ్​ అభిమానుల్లో ఉత్సాహం నెలకొందని తెలుస్తుంది. మంచి యాక్షన్​ డ్రామా నేపథ్యంల పాన్ ఇMahesh{#}parasuram;Khaleja;trivikram srinivas;thaman s;keerthi suresh;Pawan Kalyan;Pooja Hegde;News;India;Cinemaమహేష్ ,త్రివిక్రమ్ మూవీ మొదలయ్యేది అప్పుడేనా...?మహేష్ ,త్రివిక్రమ్ మూవీ మొదలయ్యేది అప్పుడేనా...?Mahesh{#}parasuram;Khaleja;trivikram srinivas;thaman s;keerthi suresh;Pawan Kalyan;Pooja Hegde;News;India;CinemaWed, 10 Nov 2021 23:12:19 GMTసూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా కీర్తి సురేశ్ హీరోయిన్గా వస్తున్నా సినిమా సర్కారు వారి పాట అని అందరికి తెలుసు.దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ భారీ ప్రాజెక్టు తర్వాత

మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో కలిసి సినిమ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఇటీవల ఇందుకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చిందట చిత్రబృందం. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కనున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. దీంతో, మహేశ్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొందని తెలుస్తుంది.

మంచి యాక్షన్ డ్రామా నేపథ్యంల పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం అందింది . అయితే, ఈ సినిమాపై తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోందని సమాచారం.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు డిసెంబరు చివరి నాటికి పూర్తి కానున్నాయని సమాచారం అందుతుంది. ప్రస్తుతం సర్కారు వారి పాటలో ఫుల్ బిజీగా ఉన్నదట మహేశ్.. ఆ సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. త్రివిక్రమ్తో చేయబోయే సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు వార్త వినిపిస్తుంది. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుందని థమన్ సంగీతం అందిస్తున్నారని సమాచారం.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన రాసిన లాలా భీమ్లా పాట నెట్టింట వైరల్గా మారిందని సమాచారం.ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేసిందని తెలుస్తుంది చిత్రబృందం. కాగా, సర్కారు వారి పాటతో ఫుల్ బిజీగా ఉన్నారని తెలుస్తుంది మహేశ్. వచ్చే ఏడాది ఎప్రిల్ 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమైందని సమాచారం.మరి ఖలేజా సినిమా తర్వాత మళ్లీ తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలని తెలుస్తుంది.ఇప్పటికే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషనులో వచ్చిన అతడు మరియు ఖలేజా మూవీలు మహేష్ బాబు ఫ్యాన్స్ కు మంచి ఊపునిచ్చాయి. మరి తరువాత రాబోయే సినిమా ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి...!



మహేష్ ,త్రివిక్రమ్ మూవీ మొదలయ్యేది అప్పుడేనా...?

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>