PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eetelaoath-a8775333-f646-452f-827b-f0bd19600c82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/eetelaoath-a8775333-f646-452f-827b-f0bd19600c82-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో తాజాగా జరిగిన ఉపఎన్నికలో గెలిచిన ఈటెల నేడు ప్రమాణస్వీకారం చేశారు. అయితే అంతటితో అయిపోలేదు, గెలిచినందుకు, అదికూడా బీజేపీ తరుపున కాబట్టి కేంద్రం వద్దనుండి రాష్ట్రానికి జరగాల్సిన పనులన్నీ సునాయాసంగా చేసుకోగలగాలి. అప్పుడే గెలిచినా దానికో అర్ధం ఉంటుంది. అందరిలాగా పదవిలోకి వచ్చేశాము, ఊరికే కూర్చుని పదవిని, అధికారాన్ని ఆస్వాదిద్దాం అనుకుంటే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుంది. ఇప్పటివరకు కేంద్రం నుండి ఏమేమి ఆయా ప్రాంతానికి అందలి, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్రం ఏమేమి చేయాల్సి ఉంది అవన్నీ ప్రణాళిeetelaoath;{#}KCR;Bharatiya Janata Party;media;politics;Partyసీట్లో కూర్చోగానే సరికాదు.. రాష్ట్ర అవసరాలు తీర్చాలి..!సీట్లో కూర్చోగానే సరికాదు.. రాష్ట్ర అవసరాలు తీర్చాలి..!eetelaoath;{#}KCR;Bharatiya Janata Party;media;politics;PartyWed, 10 Nov 2021 18:32:16 GMTతెలంగాణాలో తాజాగా జరిగిన ఉపఎన్నికలో గెలిచిన ఈటెల నేడు ప్రమాణస్వీకారం చేశారు. అయితే అంతటితో అయిపోలేదు, గెలిచినందుకు, అదికూడా బీజేపీ తరుపున కాబట్టి కేంద్రం వద్దనుండి రాష్ట్రానికి జరగాల్సిన పనులన్నీ సునాయాసంగా చేసుకోగలగాలి. అప్పుడే గెలిచినా దానికో అర్ధం ఉంటుంది. అందరిలాగా పదవిలోకి వచ్చేశాము, ఊరికే కూర్చుని పదవిని, అధికారాన్ని ఆస్వాదిద్దాం అనుకుంటే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుంది. ఇప్పటివరకు కేంద్రం నుండి ఏమేమి ఆయా ప్రాంతానికి అందలి, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్రం ఏమేమి చేయాల్సి ఉంది అవన్నీ ప్రణాళిక బద్దంగా తయారు చేసుకొని, వాటిని కొట్లాడైన తెచ్చుకుని రాష్ట్రంలో ఆ ప్రాంతాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దితేనే ఈ గెలుపుకు ఒక అర్ధం.

అలా కాకుండా కేవలం గెలిచినం, ఇంకేంది, అనుకుంటే పరిస్థితులు మారిపోతాయి. అసలే బీజేపీ తరువాత ఎన్నికలలో రాష్ట్రంలో పూర్తిగా చొరబడాలని వ్యూహాలతో సిద్ధంగా ఉంది. అవన్నీ తెలుసుకుని అమలు చేస్తారో లేక కేసీఆర్ గూఢచారి అయితే  చేరవేస్తారో అనేది వేచి చూడాలి. ఈ తరహా రాజకీయాలు తప్పడం లేదు, ఎదుట ఉన్న పార్టీలు అంత బలంగా  ఉన్నాయి కాబట్టి. గతంలో గెలిచింది కేసీఆర్ తరుపున కాబట్టి పెద్దగా ప్రజలను పట్టించుకున్నా లేకున్నా చెల్లింది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ తరుపున గెలిచినందుకు రాష్ట్రానికి మీరేమి చేశారు అనే ప్రశ్న వస్తుంది కూడా. దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది.

తాజాగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఈటెల కూడా కేసీఆర్ గురించి విమర్శలు చేశారు. ఈసారి ఎన్నికలలో పూర్తిగా గెలుస్తాం అనే కోణంలోనే విమర్శలు కూడా చేశారు. ఇష్టానికి నోరేసుకొని అరవడం వలన ప్రజలు ఓట్లు వేయరు, ఏమేమి చేశారు అనేది అడిగితే వాళ్లకు చెప్పాల్సిన స్థితిలో ఉండాలి. ఆ స్థితి కోల్పోయినప్పుడే నీ పతనం ప్రారంభం అయ్యింది. అందుకే ఊరికే మీడియా ముందుకు వచ్చి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు, అలాంటి మాటలు నమ్మే స్థితిలో ఇప్పటి ప్రజలు లేరు అన్నారు ఈటెల.  బీజేపీ మదిలో ఈ తరహా వ్యూహం ఉన్నట్టు తెలిసిందే కాబట్టి కేసీఆర్ కూడా తాజాగా మీడియా సమావేశాలతో గోడు వెళ్లగక్కుకుంటున్నాడు.



అలాంటివి నమ్మకండంటున్న పుష్ప టీమ్ ... మ్యాటర్ ఏమిటంటే ... ??

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!

వైసీపీ వార్త : ఆడికి సెప్పు విశాఖను వదిలేయమని!

ఆప్ఘనిస్థాన్లో అజ్ఞాతంలో మహిళలు.. ఆ మాట నిజమేనా?

కేసీఆర్ : ఆహా! ఎన్నాళ్లకు గుర్తుకు వచ్చింద్రా ధర్నా చౌక్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>