MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhasdccf64b7-07c1-413e-82cb-8637c42147bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhasdccf64b7-07c1-413e-82cb-8637c42147bc-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాదే శ్యామ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవడంతో, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్Prabhas{#}krishnam raju;nag ashwin;sandeep;shyam;Makar Sakranti;Jil;Vemuri Radhakrishna;January;Prabhas;Posters;AdiNarayanaReddy;Pooja Hegde;Cinema;nagaరాదే శ్యామ్ సినిమాలో ఒక పాట కోసం ముప్పై వర్షన్ లు చేశారట..!రాదే శ్యామ్ సినిమాలో ఒక పాట కోసం ముప్పై వర్షన్ లు చేశారట..!Prabhas{#}krishnam raju;nag ashwin;sandeep;shyam;Makar Sakranti;Jil;Vemuri Radhakrishna;January;Prabhas;Posters;AdiNarayanaReddy;Pooja Hegde;Cinema;nagaWed, 10 Nov 2021 22:01:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాదే శ్యామ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవడంతో, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను మరియు టీజర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలను కూడా అమాంతం పెంచేశాయి.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాదే శ్యామ్ సినిమాలో ఒక్క పాట కోసం  ముప్పై వెర్షన్ లు చేశారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో ఎంతో భారీ ఖర్చుతో వారి సెట్టింగ్ లతో ఈ చిత్ర నిర్మాతలు తెరకెక్కించారు. ప్రభాస్సినిమా తో పాటు ఆది పురుష్, సలార్ సినిమా  షూటింగ్ లను కూడా శర వేగంగా పూర్తి చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ ఈ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి.



ఎలా చేసినా అఖండ కు భారీ నష్టం రావడం ఖాయం!!

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!

వైసీపీ వార్త : ఆడికి సెప్పు విశాఖను వదిలేయమని!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>