PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr25d1eb9c-599b-44e0-81d2-63991582390e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr25d1eb9c-599b-44e0-81d2-63991582390e-415x250-IndiaHerald.jpgకేంద్రంతో క‌య్యానికి సిద్ధం అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని పేర్కొంటూ రెండ్రోజులు వ‌రుసగా ప్రెస్మీట్లు పెట్టి మ‌రీ! బీజేపీ స‌ర్కారును విమ‌ర్శించారు. ఇదే సంద‌ర్భంలో కేంద్రం నుంచి స్ప‌ష్ట‌మ‌యిన హామీ వ‌చ్చేంత వ‌ర‌కూ తాము నిర‌స‌న‌లు తెలియ‌జేస్తూనే ఉంటామ‌ని చెప్పారు. ఆవిధంగా చెప్పిన వెంట‌నే బీజేపీపై తిరుగుబాటు చేయాల‌ని రైతుల‌కు పిలుపునిస్తూ సంబంధిత శ్రేణుల‌కు ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ఒక‌టి వినిపించారు. ఇదంతా బాగానే ఉన్నా ఇంత కాలం సైలెంట్ గా kcr{#}Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;KCR;Telanganaడైలమా : కేసీఆర్ ధర్నాకు కోడ్ అడ్డంకి ధర్నా లేనట్లేనా!డైలమా : కేసీఆర్ ధర్నాకు కోడ్ అడ్డంకి ధర్నా లేనట్లేనా!kcr{#}Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;KCR;TelanganaWed, 10 Nov 2021 14:31:58 GMTచాలా రోజుల‌కు రోడ్డెక్కి ఉద్య‌మ గొంతుక ఒక‌టి వినిపించాల‌ని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ కు కొన్ని కొత్త చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి. వాటి ప్ర‌కారం ఆలోచిస్తే ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న‌కు ఏవే మంచి శ‌కునాలు లేవ‌నే తేలిపోయింది. కేంద్రంతో అందరి ఎదుటా త‌గువు పెట్టుకునేందుకు కేసీఆర్ ప్ర‌ణాళిక రూపొందించినా కూడా ఇప్ప‌ట్లో అవేవీ అమ‌లు అయ్యేలా లేవు. కేసీఆర్ అనుకున్న విధంగా వినిపించాల‌నుకున్న నిర‌స‌న గొంతుక మ‌రో ప్రెస్మీట్ ద్వారానే వినిపించాలేమో!

ఎందుకంటే..?
కేంద్రంతో క‌య్యానికి సిద్ధం అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని పేర్కొంటూ రెండ్రోజులు వ‌రుసగా ప్రెస్మీట్లు పెట్టి మ‌రీ! బీజేపీ స‌ర్కారును విమ‌ర్శించారు. ఇదే సంద‌ర్భంలో కేంద్రం నుంచి స్ప‌ష్ట‌మ‌యిన హామీ వ‌చ్చేంత వ‌ర‌కూ తాము నిర‌స‌న‌లు తెలియ‌జేస్తూనే ఉంటామ‌ని చెప్పారు. ఆవిధంగా చెప్పిన వెంట‌నే బీజేపీపై తిరుగుబాటు చేయాల‌ని రైతుల‌కు పిలుపునిస్తూ సంబంధిత శ్రేణుల‌కు ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ఒక‌టి వినిపించారు. ఇదంతా బాగానే ఉన్నా ఇంత కాలం సైలెంట్ గా ఉండి ఇప్పటికిప్పుడు ఎందుకని కేసీఆర్ ఆగ‌మాగం చేస్తున్న‌డో అర్థం కాక ప‌లువ‌రు నేత‌లు తెగ మ‌థ‌న ప‌డిపోతున్నారు.



రైతు స‌మ‌స్య‌ల‌పై ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై ఈ శుక్ర‌వారం ధ‌ర్నా చేస్తాను అని అంటున్నాడు కేసీఆర్. కానీ కేసీఆర్ చెప్పిన విధంగా ధ‌ర్నా జరిగేలా లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్ కు కోడ్ అడ్డంకిగా నిలిచింది. దీంతో ధ‌ర్నాకు సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ ఇప్ప‌టిదాకా లేదు. సాయంత్రానికి ఏమ‌యినా కాస్త వివ‌రం అందవ‌చ్చు. వాస్త‌వానికి కేసీఆర్ ముందుగా నిర్దేశించుకున్న విధంగా ధ‌ర్నా జ‌ర‌గాల్సిన చోటు, సంబంధిత ప‌నుల నిర్వ‌హ‌ణ వీటిపై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు పూర్త‌యింది. హైద్రాబాద్ , ధ‌ర్నాచౌక్ ద‌గ్గ‌ర ఆయ‌న ధ‌ర్నా చేస్తార‌ని కూడా నిర్థార‌ణ అయింది. కానీ ఇప్పుడు కోడ్ కార‌ణంగా ఆయ‌న వెన‌క్కు మ‌ళ్ల‌క త‌ప్ప‌దు. దీంతో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, క్యాడ‌ర్ త‌మ నేత ధ‌ర్నా చేస్తారా చేయ‌రా అని డైలమాలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే శ్రేణులంద‌రికీ స‌మాచారం చేర‌వేసిన కార్య‌క‌ర్త‌లు రాష్ట్ర రాజ‌ధానికి చేరుకుని త‌మ అభిమాన కేసీఆర్ కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కూడా భావించారు. కానీ ఇవేవీ జ‌రిగేలా లేవు.  



బిగ్ బాస్ 5 : స్వీట్ తినేసిన సన్నీ?

వైరల్ : ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. ఏం జరిగిందో చూడండి?

నాగ చైతన్య ఒత్తిడిలో ఉన్నాడా...?

2024లో ఏపీ ముఖ్య‌మంత్రి కాపు వ్య‌క్తే : చింతా మోహన్

బ్రేకింగ్: లోకేష్ కు షాక్ ఇచ్చిన అధికారులు

ప్ర‌పంచ ఆధిప‌త్యం కోసం చైనా అడుగులు..!

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?

గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>