PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-5c47f64c-86e9-49dc-b9e8-2bc2091dbe78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-5c47f64c-86e9-49dc-b9e8-2bc2091dbe78-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ప్రపంచం అంతా కూడా కంటికి కనిపించని శత్రువుతో మూడో ప్రపంచ యుద్ధం చేసింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే కూడా సెంకడ్ వేవ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటికే వంద కోట్ల డోసులు పూర్తి చేసుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిపుణులు వెల్లడించారు కూడా. ఈ పరిస్థితుల్లో మరో భూతం దేశ ప్రజలపై పంజా విసురుతోంది. అదే వాయు కాలుష్యంPollution{#}Delhi;Capital;pollution;air pollution;Shakti;Coronavirus;Panjaa;Diwali;central government;warకరోనాకు కాలుష్యం తోడు... కొత్త సమస్యలు...!కరోనాకు కాలుష్యం తోడు... కొత్త సమస్యలు...!Pollution{#}Delhi;Capital;pollution;air pollution;Shakti;Coronavirus;Panjaa;Diwali;central government;warWed, 10 Nov 2021 16:54:08 GMTకరోనా మహమ్మారి సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ప్రపంచం అంతా కూడా కంటికి కనిపించని శత్రువుతో మూడో ప్రపంచ యుద్ధం చేసింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే కూడా సెంకడ్ వేవ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటికే వంద కోట్ల డోసులు పూర్తి చేసుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిపుణులు వెల్లడించారు కూడా. ఈ పరిస్థితుల్లో మరో భూతం దేశ ప్రజలపై పంజా విసురుతోంది. అదే వాయు కాలుష్యం. దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇప్పుడిప్పుడే కరోనా సమస్యల నుంచి ప్రజలు బయటపడుతున్నారు. కరోనా సోకని వారిపైన కూడా వాయు కాలుష్యం తన ప్రభావం చూపుతోంది. కరోనా సోకిన వారికి ఊపిరి తిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు వాయు కాలుష్యం కారణంగా... ఈ శ్వాస సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి.

కరోనా కారణంగా ఇప్పటికే దేశంలో లక్షల మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మంది ఇప్పటికీ శ్వాస కోస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. రోగ నిరోధక శక్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది కరోనా కారణంగా దీపావళి పండుగను ప్రజలు అంతగా జరుపుకోలేదు. కానీ ఈ ఏడాది మాత్రం పెద్ద ఎత్తున జరుపుకున్నారు. అదే ఇప్పుడు వాయు కాలుష్యానికి కారణమైంది. దీపావళి పండుగ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అటు చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యార్థాల కాలుష్యం కూడా ఢిల్లీ నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. వివిధ పట్టణాల్లో కూడా కాలుష్య ప్రభావం తీవ్రంగానే ఉంది. సో బీ అలర్ట్ ఎవరీ వన్. కాలుష్య భూతం నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలి.



కరోనాకు కాలుష్యం తోడు... కొత్త సమస్యలు...!

వైసీపీ వార్త : ఆడికి సెప్పు విశాఖను వదిలేయమని!

ఆప్ఘనిస్థాన్లో అజ్ఞాతంలో మహిళలు.. ఆ మాట నిజమేనా?

కేసీఆర్ : ఆహా! ఎన్నాళ్లకు గుర్తుకు వచ్చింద్రా ధర్నా చౌక్!

యూపీలో జికా వైర‌స్ కలకలం..!

నెల్లూరులో జలకన్య.. అసలు విషయం ఏంటంటే?

తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల హీట్..ఛాన్స్ ఎవరికీ..?

సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి.. !

నిఘా నీడలో తిరుపతి... హై అలర్ట్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>