PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/raghurama-krishnam-rajubcd5e683-d5d2-437f-82af-fed0bafd8789-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/raghurama-krishnam-rajubcd5e683-d5d2-437f-82af-fed0bafd8789-415x250-IndiaHerald.jpgసకల శాఖ మంత్రి చెప్పిన రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి కూడా ప్రత్యేక బస్సుల్లో వచ్చి సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. పెయిడ్ ఆర్టిస్టులతో మూడు రాజధానులకు మద్దతుగా చేయించిన ధర్నాలు, ఆందోళనలు చూసాము అని కానీ, ఇప్పుడు వస్తున్న స్పందన చూస్తే.. సకల శాఖ మంత్రి విస్తు పోతున్నారు అన్నారు. అభివృద్ధి చెందాలి అంటే.. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న అమరావతి అభివృద్ధి చెందాలి అని ఆయన ఆకాంక్షించారు. అమరావతిని పునర్ నిర్మించి... తెలంగాణకు తరలిపోతున్న వారసత్వాన్ని కాపాడుకోవాలి అన్నారు. అప్పుడుraghu{#}Uttarandhra;Heart;prema;Kumaar;Elections;TDP;Amaravati;YCP;Minister;Love;Telanganaఅసలు ఇదంతా జగన్ కు తెలుసా...? మంత్రి అనీల్ పై టీడీపీ లవ్...?అసలు ఇదంతా జగన్ కు తెలుసా...? మంత్రి అనీల్ పై టీడీపీ లవ్...?raghu{#}Uttarandhra;Heart;prema;Kumaar;Elections;TDP;Amaravati;YCP;Minister;Love;TelanganaWed, 10 Nov 2021 15:02:34 GMTసకల శాఖ మంత్రి చెప్పిన రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి కూడా ప్రత్యేక బస్సుల్లో వచ్చి సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. పెయిడ్ ఆర్టిస్టులతో మూడు రాజధానులకు మద్దతుగా చేయించిన ధర్నాలు, ఆందోళనలు చూసాము అని కానీ, ఇప్పుడు వస్తున్న స్పందన చూస్తే.. సకల శాఖ మంత్రి విస్తు పోతున్నారు అన్నారు. అభివృద్ధి చెందాలి అంటే.. రాష్ట్ర నడిబొడ్డున ఉన్న అమరావతి అభివృద్ధి చెందాలి అని ఆయన ఆకాంక్షించారు. అమరావతిని పునర్ నిర్మించి... తెలంగాణకు తరలిపోతున్న వారసత్వాన్ని కాపాడుకోవాలి అన్నారు.

అప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన వారు బతికుంటే చాలు అని తిరిగి వెళ్లిపోతున్నారు అని అన్నారు. ఎన్నికలు అంటే వైకాపాకు ఎందుకు గుండె దడ అనేది చూస్తున్నాము అని కుప్పంలో ఫోర్జరీ సంతకాలు చేసి నామినేషన్లు ఉపసంహరణ చేస్తున్నారు అని నిలదీశారు. 70 శాతం ప్రజలు మద్దతుగా ఉన్నప్పుడు.. ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు. అర్థరాత్రి అన్నం తింటున్న వారిని అరెస్టులు చేయాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది.. ఇంత దిగజారుడుతనం అవసరమా... ఇంత నిస్సిగ్గుగా మాట్లాడటం చూస్తే బాధ అనిపిస్తుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

సీఎంకు తెలిసి జరుగుతుందా అని అనుమానం వస్తోంది అన్నారు. నెల్లూరులో కొంతమంది తెదేపా నేతలకు ఉన్నట్టుండి మంత్రి అనిల్ కుమార్ అంటే అంత ప్రేమ ఎందుకు పుట్టుకువచ్చింది అని నిలదీశారు. ఒక మున్సిపాలిటీ రావొచ్చు.. పోవచ్చు.. హుందాగా వ్యవహరించాలి అని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఈ విధంగా జరిగితే.. రాజకేయ నేతలపై విశ్వాసం పోతుంది అన్నారు. ఎన్నికల కమిషనర్.. నీలం సాహ్ని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మంచిది కాదు అని ఆయన హితవు పలికారు. ఎన్నికల కమిషనర్ ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు అన్నారు. సంతకాలు ఫోర్జరీ చేశారు అన్న మరుక్షణం సుమోటోగా తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.



క‌శ్మీర్ జునాగ‌డ్ మాది అంటున్న పాక్‌..!

పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్టు

బిగ్ బాస్ 5 : స్వీట్ తినేసిన సన్నీ?

వైరల్ : ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. ఏం జరిగిందో చూడండి?

నాగ చైతన్య ఒత్తిడిలో ఉన్నాడా...?

2024లో ఏపీ ముఖ్య‌మంత్రి కాపు వ్య‌క్తే : చింతా మోహన్

బ్రేకింగ్: లోకేష్ కు షాక్ ఇచ్చిన అధికారులు

ప్ర‌పంచ ఆధిప‌త్యం కోసం చైనా అడుగులు..!

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>