BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------2f5f24a1-d157-466c-8896-5bf20c667282-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------2f5f24a1-d157-466c-8896-5bf20c667282-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ద్యంపై ప‌న్ను రేట్ల‌ను స‌వ‌రిస్తూ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసిన‌ది. తాజాగా వ్యాట్‌లో కూడ మార్పు చేస్తూ ఎక్సైజ్ శాఖ జీవో జారీ చేసిన‌ది. మ‌ద్యం మూల ధ‌ర‌పై తొలి విక్ర‌యం జ‌రిగే చోట ప‌న్ను స‌వ‌ర‌ణను చేసిన‌ది. దేశంలో త‌యారైన విదేశీ బ్రాండ్ల‌పై ధ‌ర ఆధారంగా ప‌న్నుల‌లో మార్పులు చేసిన‌ది. రూ.400 లోపు ఉన్న బ్రాండ్ల‌కు 50 శాతం వ‌ర‌కు వ్యాట్ విధించిన‌ది. రూ.400 నుంచి రూ.2500 మ‌ద్యం కేసుకు 60 శాతం వ్యాట్ వ‌సూలుకు నిర్ణ‌యం తీసుకున్న‌ది. #ఏపీ మందుబాబులకు షాక్ఏపీలో మందుబాబులకు షాక్..!ఏపీలో మందుబాబులకు షాక్..!#ఏపీ మందుబాబులకు షాక్Wed, 10 Nov 2021 17:13:25 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ద్యంపై ప‌న్ను రేట్ల‌ను స‌వ‌రిస్తూ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసిన‌ది. తాజాగా వ్యాట్‌లో కూడ మార్పు చేస్తూ ఎక్సైజ్ శాఖ జీవో జారీ చేసిన‌ది. మ‌ద్యం మూల ధ‌ర‌పై తొలి విక్ర‌యం జ‌రిగే చోట ప‌న్ను స‌వ‌ర‌ణను చేసిన‌ది. దేశంలో త‌యారైన విదేశీ బ్రాండ్ల‌పై ధ‌ర  ఆధారంగా ప‌న్నుల‌లో మార్పులు చేసిన‌ది. రూ.400 లోపు ఉన్న బ్రాండ్ల‌కు 50 శాతం వ‌ర‌కు వ్యాట్ విధించిన‌ది.

రూ.400 నుంచి రూ.2500 మ‌ద్యం కేసుకు 60 శాతం వ్యాట్ వ‌సూలుకు నిర్ణ‌యం తీసుకున్న‌ది. రూ.2,500 నుంచి రూ.3,500 ఉన్న మ‌ద్యం కేసుకు 55 శాతం వ‌ర‌కు వ్యాట్ విధించిన‌ది. రూ.3500 నుంచి రూ.5000 ధ‌ర ఉన్న మ‌ద్యం కేసు పై 50 శాతం వ్యాట్ ఉండ‌నున్న‌ది. రూ.5వేలు, ఆపై మ‌ద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వ‌సూలుకు నిర్ణ‌యం తీసుకున్న‌ది. దేశీయ త‌యారీ బీర్ కేసుపై రూ200 కంటే త‌క్కువ‌గా ఉన్న వాటిపై 50 శాతం వ్యాట్ వేయ‌నున్నారు ఇక‌. రూ.200 కంటే ఎక్కువ ధ‌ర ఉన‌న బీరు కేసుపై 60 శాతం వ్యాట్ విధించ‌నున్నారు. అన్నీ ర‌కాల మ‌ద్యంపై 35 శాతం వ్యాట్ వేయాల‌ని ఎక్సైజ్‌శాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. రెడీ టూ డ్రింక్‌ల‌పై 50 శాతం వ్యాట్ విధిస్తున్న‌ట్టు ఎక్సైజ్‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులను జారీ చేసారు.



ఇథనాల్ రేటు పెంచిన కేంద్రం...!

వైసీపీ వార్త : ఆడికి సెప్పు విశాఖను వదిలేయమని!

ఆప్ఘనిస్థాన్లో అజ్ఞాతంలో మహిళలు.. ఆ మాట నిజమేనా?

కేసీఆర్ : ఆహా! ఎన్నాళ్లకు గుర్తుకు వచ్చింద్రా ధర్నా చౌక్!

యూపీలో జికా వైర‌స్ కలకలం..!

నెల్లూరులో జలకన్య.. అసలు విషయం ఏంటంటే?

తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల హీట్..ఛాన్స్ ఎవరికీ..?

సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి.. !

నిఘా నీడలో తిరుపతి... హై అలర్ట్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>