PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban-on-afghan-presidency-but24e0e561-bfaf-4100-95e9-3bad4abdaf00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban-on-afghan-presidency-but24e0e561-bfaf-4100-95e9-3bad4abdaf00-415x250-IndiaHerald.jpgతాలిబన్ లు తాజాగా 44 ప్రావిన్స్ కు గవర్నర్ లను, పోలీసు అధికారులను నియమించారు. ఈ నియామకం చుట్టూ భారీగా రాజకీయం చోటుచేసుకుంటుంది. తాలిబన్ ల ఆధిపత్యాన్ని ఒప్పుకోలేకపోతున్న హక్కానీలు, ఆఫ్ఘన్ ను తీవ్రవాదుల ఉత్పత్తి కేంద్రం గా వాడుకోవాలని చూస్తున్నారు. అయితే అందుకు అక్కడ ఎప్పుడు పేదరికం తాండవించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎవరు మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అలా జరగకుండా హక్కానీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలా జరగటం తాలిబన్ లు తమకు నష్టం కనిగిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే వారిafghanistan;{#}Pakistan;Government;police;Governor;Yevaruతాలిబన్ లకు తప్పని.. ఆధిపత్యపోరు..!తాలిబన్ లకు తప్పని.. ఆధిపత్యపోరు..!afghanistan;{#}Pakistan;Government;police;Governor;YevaruWed, 10 Nov 2021 09:53:05 GMTతాలిబన్ లు తాజాగా 44 ప్రావిన్స్ కు గవర్నర్ లను, పోలీసు అధికారులను నియమించారు. ఈ నియామకం చుట్టూ భారీగా రాజకీయం చోటుచేసుకుంటుంది. తాలిబన్ ల ఆధిపత్యాన్ని ఒప్పుకోలేకపోతున్న హక్కానీలు, ఆఫ్ఘన్ ను తీవ్రవాదుల ఉత్పత్తి కేంద్రం గా వాడుకోవాలని చూస్తున్నారు. అయితే అందుకు అక్కడ ఎప్పుడు పేదరికం తాండవించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎవరు మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అలా జరగకుండా హక్కానీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలా జరగటం తాలిబన్ లు తమకు నష్టం కనిగిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే వారి ఉద్దేశ్యం ప్రకారం ఆఫ్ఘన్ లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసి, తద్వారా ఆయా దేశాలతో గుర్తింపు పొంది, అనంతరం అత్యాధునిక ఆయుధాల సమాహారంతో మతతత్వ దేశాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంది.

ఇలా భిన్న స్వరాలు ఉన్న ఈ రెండు వర్గాలు అనుక్షణం తమ తమ లక్ష్యమే నెరవేరాలని ప్రతీక్షణం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. దీనితో అనుక్షణం ఆఫ్ఘన్ బాంబుల మోతతో దద్దరిల్లిపోతుంది. ఈ తరహా పరిస్థితులు ఆఫ్ఘన్ లకు చాలా ప్రమాదకరమైనవి అనే చెప్పాలి. అయితే ప్రపంచానికి ఈ ఇద్దరి ధోరణి శ్రేయస్సును ఇచ్చేదేమి కాదు. ఈ ఇద్దరి మధ్య పోరు ఆఫ్ఘన్ లో మరోసారి అంతర్గత పోరును తెస్తుందనేది పరిస్థితి చుస్తే అర్ధం అవుతుంది. పాకిస్తాన్ కూడా తాలిబన్ ల వ్యవహారంలో కాస్త వెనక్కి తగ్గటమే కాకుండా వారికి ప్రతికూల శక్తులతో కలిసి అడుగులు వేస్తున్నందున ఈ వర్గ పోరు ఇంకాస్త పెరిగే అవకాశమే ఉంది తప్ప తగ్గే స్థితి కనిపించడంలేదు.  

హక్కానీలు ఎంతసేపు ప్రపంచంపై తీవ్రవాదుల గెలుపు గురించి ఆలోచిస్తూ, ఆఫ్ఘన్ వాసులను దానికి అనుగుణంగా తయారు చేసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ ఆఫ్ఘన్ లో పరిస్థితులు చక్కబడితే ఎవరు మాత్రం తీవ్రవాదం వైపు వచ్చేందుకు సిద్ధపడతారు, అందుకే అక్కడ నిత్యం పేదరికం తాండవించేలా హక్కానీలు పన్నాగాలు పన్నుతున్నారు. అది నచ్చని తాలిబన్ లు వర్గ పోరాటానికి దిగుతున్నారు. ఇద్దరు ఒకరిని మించిన వారు మరొకరు తప్ప, ఎవరు మేలు అనేది ఆలోచించడం వృధా. ఇద్దరు చేయబోయేది ఏమి లేదు. ఒకరికి హింస పిచ్చి, మరొకరికి మత పిచ్చి, రెండు ప్రమాదమే.



సముద్రఖని గురించి మీకు తెలియని మరికొన్ని విషయాలు..!!

చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?

తమిళనాడులో ఆగని వర్షాలు.. 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

రాబోయే ఎన్నిక‌ల‌కు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?

కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు

ఇక ఐకాన్ పై ఆశలు లేనట్లేనా!!

కరోనా కంటే ప్రాణంతకమైన మొదటి అంటువ్యాధి కేసు నమోదు..

కేసీఆర్ కు ఆ పేరు బాగుంది, కేసీఆర్ కు సిబిఐ కరోనా వ్యాక్సిన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>