MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna2856b66a-9411-4bb2-809c-b6fa2d5a6391-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna2856b66a-9411-4bb2-809c-b6fa2d5a6391-415x250-IndiaHerald.jpgమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజు విషయంలో కాస్త ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఆయన విషయంలో కొంత మంది సీరియస్గా ఉండటమే కాకుండా కొన్ని కొన్ని సినిమాలకు ఆయనను ఎంపిక చేసే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించారు అనే విషయం కూడా క్లియర్ గా అర్థమైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజు కొంతమందికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణకు దగ్గర కావడానికి ఆయన ఎక్కువగా కష్టపడుతున్నారని అంటున్నారు. అbalakrishna{#}king;Smart phone;Prakash Raj;movie artist association;Balakrishna;News;Tollywood;Cinemaఒత్తిడిలో ప్రకాష్ రాజ్...? బాలయ్య దగ్గరకు వెళ్తున్నారా...?ఒత్తిడిలో ప్రకాష్ రాజ్...? బాలయ్య దగ్గరకు వెళ్తున్నారా...?balakrishna{#}king;Smart phone;Prakash Raj;movie artist association;Balakrishna;News;Tollywood;CinemaWed, 10 Nov 2021 12:00:06 GMTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజు విషయంలో కాస్త ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఆయన విషయంలో కొంత మంది సీరియస్  గా ఉండటమే కాకుండా కొన్ని కొన్ని సినిమాలకు ఆయనను ఎంపిక చేసే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించారు అనే విషయం కూడా క్లియర్ గా అర్థమైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజు కొంతమందికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణకు దగ్గర కావడానికి ఆయన ఎక్కువగా కష్టపడుతున్నారని అంటున్నారు.

అయితే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ ఎక్కడా కూడా పాల్గొనడం కానీ దానికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం గానీ ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని దీనికి సంబంధించి ఇప్పటికే బాలకృష్ణకు ఫోన్ కూడా చేసి అడిగారని వచ్చేవారం బాలకృష్ణ తో సమావేశమయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే బాలకృష్ణతో ఎందుకు భేటీ అవుతున్నారు ఏంటనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు.

అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనానికి సంబంధించిన ప్రకాష్ రాజ్ కూడా కొంత ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉందని దీనికి సంబంధించి వీళ్లిద్దరి మధ్య భేటీ జరుగుతుందని మంచు విష్ణుతో కూడా ప్రకాష్ రాజ్ భేటీ అయ్యే అవకాశం ఉందని వచ్చేనెల దీనికి సంబంధించి శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటనే దానిపై ఇంకా టాలీవుడ్ వర్గాలు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనానికి సంబంధించిన నందమూరి బాలకృష్ణ కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ భవనం ఎప్పుడు కడతారు ఏంటి అనేది తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే.



కేసిఆర్ తో పవన్ భేటీ...?

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?

గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !

చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?

తమిళనాడులో ఆగని వర్షాలు.. 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

రాబోయే ఎన్నిక‌ల‌కు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?

కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>